Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vari-family-laku-andana-nilabadina-kollywood-star-hero1fc551c7-7fab-45f5-8028-1f9d4c28704d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vari-family-laku-andana-nilabadina-kollywood-star-hero1fc551c7-7fab-45f5-8028-1f9d4c28704d-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరో సూర్య కు తెలుగులో కూడా విపరీతమైన స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలోని సూర్య పుట్టినరోజు వేడుకలను ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు అయితే జూలై 23వ తేదీసూర్య తన 48వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.అయితే ఈ పుట్టిన రోజు వేడుకలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అపశృతి చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే సూర్య ఇద్దరి అభిమానులు మరణించారు. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నరసారావుపేట మండలం మోపువారిపాలెంకి చెందిన ఇద్దరు డిగ్రీ విద్యార్థులు నక్క వెంకటేష్( Venkatesh ) , పోలూరు సాయి( Sai ) కరెంsocialstars lifestyle{#}Venkatesh;mandalam;Degree;surya sivakumar;Andhra Pradesh;District;Heroవారి ఫ్యామిలీ కు అండగా నిలబడిన కోలీవుడ్ స్టార్ హీరో....!!వారి ఫ్యామిలీ కు అండగా నిలబడిన కోలీవుడ్ స్టార్ హీరో....!!socialstars lifestyle{#}Venkatesh;mandalam;Degree;surya sivakumar;Andhra Pradesh;District;HeroMon, 24 Jul 2023 22:56:00 GMTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య కు తెలుగులో కూడా విపరీతమైన స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలోని సూర్య పుట్టినరోజు వేడుకలను ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు అయితే జూలై 23వ తేదీసూర్య తన 48వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.అయితే ఈ పుట్టిన రోజు వేడుకలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అపశృతి చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే సూర్య ఇద్దరి అభిమానులు మరణించారు. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నరసారావుపేట మండలం మోపువారిపాలెంకి చెందిన ఇద్దరు డిగ్రీ విద్యార్థులు నక్క వెంకటేష్( venkatesh ) , పోలూరు సాయి( Sai ) కరెంట్ షాక్ తో అక్కడికక్కడే మరణించారు. ఈ పెను విషాదం సూర్య అభిమానులని కలచి వేసింది.

సూర్య పుట్టినరోజు సందర్భంగా తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఈ ఇద్దరు అభిమానులు ఆయన ఫ్లెక్సీ కట్టడం కోసం వెళ్లారు అయితే కరెంట్ షాక్ తగిలి వీరిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఈ విషయం సూర్య వరకు చేరడంతో సూర్య తమ అభిమానుల మృతిపై స్పందించారు. ఈ క్రమంలోనే మరణించిన అభిమానుల కుటుంబ సభ్యులతో ఈయన వీడియో కాల్  మాట్లాడారు.ఇలా తన పుట్టినరోజు వేడుకలలో భాగంగా అభిమానులు మరణించడంతో సూర్య ఎంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే తన కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఇరువురి కుటుంబ సభ్యులతో మాట్లాడిన సూర్య చనిపోయిన తన అభిమానులను తిరిగి తాను తీసుకురాలేను కానీ వారు లేని లోటు కనిపించకుండా కుటుంబ బాధ్యతలను తానే తీసుకుంటానని ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని ఈ సందర్భంగా సూర్య ఆ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అయితే ఇందులో ఓ అభిమాని కుటుంబంలో మగదిక్కు ఎవరూ లేరు.దీంతో ఆ అభిమాని సోదరి డిగ్రీ పూర్తి చేయడంతో తమ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వడం కోసం ఆమెకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా సూర్య ఆ రెండు కుటుంబాలకు హామీ ఇవ్వడంతో సూర్య అభిమానులు మరోసారి ఆయన మంచి మనసుపై ప్రశంసలు కురిపించడమే కాకుండా చనిపోయిన తోటి అభిమానుల కుటుంబాలకు వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

వెంకటేష్ తో ఎప్పటికి సినిమా చేయనంటున్న డైరెక్టర్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>