Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aliae9edb08e-4e49-46dc-a84a-14e93ada7411-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aliae9edb08e-4e49-46dc-a84a-14e93ada7411-415x250-IndiaHerald.jpgఅలియా భట్‌ గురించి కొత్తగా చెప్పల్సిన అవసరం లేదు. తక్కువ టైంలో ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ అయిపోయింది. తాజాగా RRR లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. ఇప్పటికే RRR తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అలియా అంతక ముందు బ్రహ్మాస్త్ర సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై అనుకున్నంత మార్కెట్ చేయలేకపోయింది. ఇప్పుడు ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ సినిమాలో నటించింది. ఈ సినిమా జులై 28న థియేటర్ లలో విడుదల కానుంది. అలియా స్టూడెంట్ ఆఫ్ ది ఇయరAlia{#}Alia Bhatt;Dharmendra;Rocky;RRR Movie;vegetable market;Josh;RRR;Heart;Chitram;INTERNATIONAL;Industry;cinema theater;Heroine;India;Cinemaనా కూతురు నా దారిలో వద్దు: అలియా భట్‌నా కూతురు నా దారిలో వద్దు: అలియా భట్‌Alia{#}Alia Bhatt;Dharmendra;Rocky;RRR Movie;vegetable market;Josh;RRR;Heart;Chitram;INTERNATIONAL;Industry;cinema theater;Heroine;India;CinemaMon, 24 Jul 2023 11:46:00 GMTఅలియా భట్‌ గురించి కొత్తగా చెప్పల్సిన అవసరం లేదు. తక్కువ టైంలో ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ అయిపోయింది. తాజాగా rrr లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. ఇప్పటికే rrr తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అలియా అంతక ముందు బ్రహ్మాస్త్ర సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై అనుకున్నంత మార్కెట్ చేయలేకపోయింది. ఇప్పుడు ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ సినిమాలో నటించింది. ఈ సినిమా జులై 28న థియేటర్ లలో విడుదల కానుంది.

అలియా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌తో తన అరంగేట్రం చేసింది. ఆ తరువాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. పరిశ్రమలో ఒక దశాబ్దం పాటు పూర్తి చేసుకొని రణబీర్ కపూర్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది.  కెరీర్‌లో ఫుల్ జోష్ లో ఉన్నప్పుడు ఒక పాపకు జన్మనిచ్చింది. ఆ పాపకు రాహా కపూర్ అని పేరు పెట్టారు. పాప పుట్టాక కుటుంబ విషయాలపై అలియా ఫోకస్ పెట్టింది. అయితే మళ్ళీ సినిమాల్లో కూడా బిజీ అయిపోయింది. అలియా నటించిన రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ జూలై 28న థియేటర్లలోకి రానుంది. షబానా అజ్మీ, ధర్మేంద్ర మరియు జయా బచ్చన్‌లు కూడా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఉన్న ఆలియా ఆసక్తికర విషయాలని షేర్ చేసుకుంది. తన కూతురు నా అడుగు జాడల్లో నడవాలని కోరుకోవడం లేదు అని అలియా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. గొప్ప గొప్ప పరిశోధనలు చేసి, శాస్త్రవేత్త కావాలని కోరుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలియా కూడా తన తొలి అంతర్జాతీయ చిత్రం హార్ట్ ఆఫ్ స్టోన్ విడుదల కోసం ఎదురుచూస్తోంది. ఇందులో గాల్‌ గాడోట్‌, జెమీ డొర్నన్‌ ప్రధాన పాత్రలు పోషించగా, అలియా ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో కనిపించనుంది.. ఆగస్ట్ 11న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాపై ఇప్పటీకే భారీ అంచనాలు ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

బేబీ సినిమాతో వైష్ణవి టాప్ హీరోయిన్ అయినట్టేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>