Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ambatu-raayudu-shocking-comments-c2f0f01d-bada-4095-9dac-eefcb2af68df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ambatu-raayudu-shocking-comments-c2f0f01d-bada-4095-9dac-eefcb2af68df-415x250-IndiaHerald.jpgఅంబటి రాయుడు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు క్రికెటర్లలో చాలా తక్కువ మంది గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో అంబటి రాయుడు కచ్చితంగా ఉంటాడు. అయితే గత కొన్నేళ్ల క్రితం హాట్ కామెంట్స్ చేసి సంచలనం సృష్టించాడు. వరల్డ్ కప్ లో తనని ఎంపిక చేయకపోవడంతో ట్వీట్ ల వర్షం కురిపించి వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు మరోసారి కొన్ని విషయాలను షేర్ చేసుకున్నాడు. అదే ఐపిఎల్ జరిగిన సన్నివేశాలు. దీపక్ చాహర్ తిట్టించుకునే దాకా వినడు అంటూ చెప్పాడు. ధోని ఏం చెప్పిన వినకుండా తనకి అన్ని తెలుసనుకుంటాడు అంటూ రాయCricket {#}Deepak Chahar;Ambati Rayudu;deepak;MS Dhoni;World Cup;Varsham;Rajasthan;Teluguదీపక్ చాహార్ తిట్టించుకునే దాకా వినడు.. అంబటి రాయుడు కామెంట్?దీపక్ చాహార్ తిట్టించుకునే దాకా వినడు.. అంబటి రాయుడు కామెంట్?Cricket {#}Deepak Chahar;Ambati Rayudu;deepak;MS Dhoni;World Cup;Varsham;Rajasthan;TeluguMon, 24 Jul 2023 16:22:02 GMTఅంబటి రాయుడు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు క్రికెటర్లలో చాలా తక్కువ మంది గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో అంబటి రాయుడు కచ్చితంగా ఉంటాడు. అయితే గత కొన్నేళ్ల క్రితం హాట్ కామెంట్స్ చేసి సంచలనం సృష్టించాడు. వరల్డ్ కప్ లో తనని ఎంపిక చేయకపోవడంతో పోస్ట్ల  వర్షం కురిపించి వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు మరోసారి కొన్ని విషయాలను షేర్ చేసుకున్నాడు. అదే ఐపిఎల్ జరిగిన సన్నివేశాలు. దీపక్ చాహర్ తిట్టించుకునే దాకా వినడు అంటూ చెప్పాడు. ధోని ఏం చెప్పిన వినకుండా తనకి అన్ని తెలుసనుకుంటాడు అంటూ రాయుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంకా ఏం మాట్లాడారో ఇప్పుడు చూసేద్దాం.

దీపక్ చాహార్‌తో వచ్చిన సమస్య ఏంటంటే అతను అన్నీ తనకి తెలుసుని అనుకుంటాడు. కాబట్టి ధోనీ భాయ్ ఏం చెప్పడానికి వచ్చినా దానికి ఏదో ఒక వంక చెబుతాడు. అలా కాదు, ఇలా ఎందుకు చేయకూడదు. ఇలా చేస్తే ఏమవుతుంది.. అని కొత్త కొత్త థియరీలు చెబుతాడు. ఆఖరికి మాహీ భాయ్‌తో తిట్టించుకుని, ఆయన చెప్పిందే చెస్తాడు. దీపక్ చాహార్‌ బ్రిలియెంట్ క్రికెటర్. అంతకుమించి మంచి మనిషి కూడా. ధోనీ, దీపక్ చాహార్ మధ్య అన్న, తమ్ముళ్ల వంటి బంధం ఉంది. అందుకే వాళ్లిద్దరూ ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ చాలా సరదాగా ఉంటారు అని  అంబటి రాయుడు కామెంట్స్ చేసాడు. ఇప్పడు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ధోని గురించి మాట్లాడుతూ మాహీ భాయ్‌ కూడా మనిషే, ఆయనకి కూడా కోపం వస్తుంది అన్నాడు. ధోని ముందు కూల్ గానే ఉండాలని అనుకుంటాడు. కానీ కొన్నిసార్లు కోపాన్ని కంట్రోల్ చేయలేము. అందుకే ఆ రోజు గ్రౌండ్ లోకి వెళ్లాడని గుర్తుచేసుకున్నాడు. మీకు కూడా ఏ మ్యాచ్ కి ఇలా జరిగిందో గుర్తొచ్చి ఉంటుంది కదా. 2019లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాహీ గ్రౌండ్‌లోకి వెళ్లి అంపైర్లతో మాట్లాడే సీన్ అందరికి గుర్తుండే ఉంటుంది. కెప్టెన్ అన్న తరువాత క్లారిటీ తెచ్చుకోవడంలో తప్పు లేదు కదా. టీం మొత్తం వెళ్లకుండా అసలేం జరిగిందో తెలుసుకోడానికి ఆరోజు ధోని ఒక్కటే గ్రౌండ్ లోకి వెళ్లాడని అంబటి తెలిపాడు.



RRR Telugu Movie Review Rating

అనుమానం.. భార్య అందంగా ఉందని.. భర్త ఏం చేశాడంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>