MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood96f4c0bf-7ebb-41f8-a8e2-5a54a6d4e316-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood96f4c0bf-7ebb-41f8-a8e2-5a54a6d4e316-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తాజాగా నటించిన సలార్ సినిమాకి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలయి భారీ రెస్పాన్స్ ను అందుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికె భారీ అంచనాలో నెలకొన్నాయి. అయితే సలార్ సినిమాలో చాలామంది ప్రముఖులు ఇందులో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ నటిస్తోంది. దాంతోపాటు కొన్ని కీలకపాత్రలో మలయాళ నటుడు పృద్విరాజ్ నటిస్తున్నారు. వారితో పాటు జగపతిబాబు శ్రేయ రెడ్డి tollywood{#}prashanth neel;Prasanth Neel;Prabhas;Mass;Shruti Haasan;Hero;Comedian;India;Tollywood;Reddy;Cinemaసలార్ సినిమాలో బ్రహ్మాజీ.. ఏకంగా అలాంటి పాత్రలో..!?సలార్ సినిమాలో బ్రహ్మాజీ.. ఏకంగా అలాంటి పాత్రలో..!?tollywood{#}prashanth neel;Prasanth Neel;Prabhas;Mass;Shruti Haasan;Hero;Comedian;India;Tollywood;Reddy;CinemaMon, 24 Jul 2023 11:40:00 GMTపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తాజాగా నటించిన సలార్ సినిమాకి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలయి భారీ రెస్పాన్స్ ను అందుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికె భారీ అంచనాలో నెలకొన్నాయి. అయితే సలార్ సినిమాలో చాలామంది ప్రముఖులు ఇందులో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ నటిస్తోంది. దాంతోపాటు కొన్ని కీలకపాత్రలో మలయాళ నటుడు పృద్విరాజ్ నటిస్తున్నారు. వారితో పాటు జగపతిబాబు శ్రేయ రెడ్డి

 సైతం ఈ సినిమాలో కొన్ని కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే తాజాగా ఇప్పుడు టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ సైతం ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా సమాచారం. ఇక ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలియజేయడం జరిగింది. ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా కమెడియన్ గా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి నటించాడు బ్రహ్మాజీ. ఇప్పటికీ చాలామంది స్టార్ హీరోలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన కుమారుడు సంజయ్ రావు హీరోగా నటిస్తున్న సినిమా హస్బెండ్. త్వరలోనే ఈ సినిమా విడుదల కావడానికి రెడీగా ఉంది.

 అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మాజీ సలార్ సినిమాలో తాను కూడా నటించబోతున్నట్లుగా తెలియజేశారు. అయితే ఈ సినిమాలో బ్రహ్మాజీ రోల్ లో కనిపించబోతున్నట్లుగా ఆయన తెలిపారు. ఇక ఈ సినిమాలో ఆయన పాత్ర పాజిటివ్ అయినప్పటికీ కాస్త మాస్ నెగటివ్ స్టేట్స్ లో కనిపించబోతున్నట్లుగా తెలియజేశారు. అయితే మొదటి భాగంలో కనిపిస్తారా లేదా రెండో భాగంలో కనిపిస్తారా అన్న విషయంపై మాత్రం బ్రహ్మాజీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇక పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఈ పాన్ ఇండియా సినిమాలో బ్రహ్మాజీ సైతం నటిస్తున్నాడు అని తెలియడంతో ఆయన అభిమానులు చాలా సంతోషిస్తున్నారు..!!



RRR Telugu Movie Review Rating

బేబీ సినిమాతో వైష్ణవి టాప్ హీరోయిన్ అయినట్టేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>