MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi0886ca65-60ff-4311-8e4f-20ff8f700e5f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi0886ca65-60ff-4311-8e4f-20ff8f700e5f-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక తాజాగా ఆయన నటిస్తున్న భోళా శంకర సినిమా త్వరలోనే విడుదల కావడానికి రెడీగా ఉంది. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే పలు రకాల క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీ గా మారాడు చిరంజీవి. అయితే ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో ఊహించిన విధంగా వేసుకున్న చిరంజీవి భోళా శంకర్ సినిమాతో మళ్లీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది తమన్నా. ఇక మరొక స్టార్ హీరోయిన్ Chiranjeevi{#}Suresh;kalyan krishna;kalyan ram;krishna;meher ramesh;shankar;Tollywood;Director;News;Heroine;Chiranjeevi;Blockbuster hit;India;Cinemaఅలాంటి పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న చిరంజీవి..!?అలాంటి పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న చిరంజీవి..!?Chiranjeevi{#}Suresh;kalyan krishna;kalyan ram;krishna;meher ramesh;shankar;Tollywood;Director;News;Heroine;Chiranjeevi;Blockbuster hit;India;CinemaMon, 24 Jul 2023 13:30:00 GMTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక తాజాగా ఆయన నటిస్తున్న భోళా శంకర సినిమా త్వరలోనే విడుదల కావడానికి రెడీగా ఉంది. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే పలు రకాల క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీ గా మారాడు చిరంజీవి. అయితే ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో ఊహించిన విధంగా వేసుకున్న చిరంజీవి భోళా శంకర్ సినిమాతో మళ్లీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది తమన్నా. ఇక మరొక స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపించపోతోంది. 

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉంది. అయితే ఈ సినిమా తర్వాత డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేస్తున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. కళ్యాణ్ కృష్ణ గతంలో నాగార్జునతో కలిసి సోగ్గాడే చిన్నినాయన బంగార్రాజు వంటి సినిమాలను తీశారు. అయితే ఈ రెండు సినిమాలో కూడా మంచి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకునాయి. అయితే తాజాగా ఇప్పుడు చిరంజీవి తో కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా తరువాత డైరెక్టర్ వశిష్ట తో కలిసి మరొక సినిమా చేయబోతున్నట్లుగా సమాచారం వినబడుతుంది.

సినిమా గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సోషియో ఫాంటసీ సినిమా గా వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందని అంటున్నారు. అయితే గతంలో కళ్యాణ్ రామ్ తో కలిసి బింబిసార సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరోసారి చిరంజీవితో కూడా అలాంటి కథతోనే సినిమా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. అయితే ఈ విషయంపై చిత్ర బృందం. కానీ చిరంజీవి ఇప్పుడు వరకు ఎటువంటి అఫీషియల్ అప్డేట్ ఇవ్వలేదు. దీంతో ఈ సినిమాపై క్లారిటీ వస్తే బాగుంటుందని భావిస్తున్నారు చిరంజీవి అభిమానులు..!!



RRR Telugu Movie Review Rating

బేబీ సినిమాతో వైష్ణవి టాప్ హీరోయిన్ అయినట్టేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>