BusinessPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/azim-premjifb28c30c-3675-4c26-80de-188b5f117f7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/azim-premjifb28c30c-3675-4c26-80de-188b5f117f7c-415x250-IndiaHerald.jpgనేడు భారత పారిశ్రామిక వేత్త అజీమ్ ప్రేమ్‌జీ పుట్టినరోజు.ఈయన గుజరాతుకు చెందిన ప్రముఖ ఇంజనీర్ ఇంకా పారిశ్రామిక వేత్త. భారతదేశపు అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఒకటైన విప్రో సంస్థకు అజీమ్ అధ్యక్షుడు.ఇక ఈ విప్రో టెక్నాలజీస్ లిమిటెడ్ భారతదేశంలోని బెంగుళూరు ప్రధాన కేంద్రంగా పని చేసే ఒక భారీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల సంస్థ. 2008-09 సంవత్సరానికి గానూ IT సేవలనందించే భారతీయ సంస్థలలో విప్రో రెండవదిగా నిలిచింది. 2009 వ సంవత్సరంలో విప్రో మొత్తం 98,391 నిపుణులను నియమించినది. కన్జ్యూమర్ కేర్, బల్బుల ఉత్పత్తి,AZIM PREMJI{#}TECHNOLOGY;prem;engineer;Wipro;Kathanam;Gujarat - Gandhinagar;Dell;HP;Asus;Acer;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Mumbai;Pakistan;Father;Indiaవిప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ బర్త్ డే స్పెషల్?విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ బర్త్ డే స్పెషల్?AZIM PREMJI{#}TECHNOLOGY;prem;engineer;Wipro;Kathanam;Gujarat - Gandhinagar;Dell;HP;Asus;Acer;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Mumbai;Pakistan;Father;IndiaMon, 24 Jul 2023 16:43:25 GMTవిప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ బర్త్ డే స్పెషల్?

నేడు భారత పారిశ్రామిక వేత్త అజీమ్ ప్రేమ్‌జీ పుట్టినరోజు.ఈయన గుజరాతుకు చెందిన ప్రముఖ ఇంజనీర్ ఇంకా పారిశ్రామిక వేత్త. భారతదేశపు అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఒకటైన విప్రో సంస్థకు అజీమ్ అధ్యక్షుడు.ఇక ఈ విప్రో టెక్నాలజీస్ లిమిటెడ్  భారతదేశంలోని బెంగుళూరు ప్రధాన కేంద్రంగా పని చేసే ఒక భారీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల సంస్థ. 2008-09 సంవత్సరానికి గానూ IT సేవలనందించే భారతీయ సంస్థలలో విప్రో రెండవదిగా నిలిచింది. 2009 వ సంవత్సరంలో విప్రో మొత్తం 98,391 నిపుణులను నియమించినది. కన్జ్యూమర్ కేర్, బల్బుల ఉత్పత్తి, ఇంజినీరింగ్ ఇంకా ఆరోగ్య రంగాలలో కూడా విప్రో లో ఉన్నాయి.ఫోర్బ్స్ కథనం ప్రకారం అజీమ్ ప్రేమ్‌జీ 1999 నుంచి 2005 వరకు భారతదేశపు అత్యంత ధనవంతుడిగా కొనసాగాడు.


అజీమ్ ప్రేమ్‌జీ బాల్యం విషయానికి వస్తే ఈయన గుజరాత్ నుంచి వచ్చి ముంబైలో నివసిస్తున్న ఒక షియా ముస్లిం కుటుంబంలో జన్మించాడు.ఇక ఆయన తండ్రి ఎం.హెచ్. ప్రేమ్‌జీ వెస్టర్న్ ఇండియా వెజిటబుల్ ప్రాడక్ట్ కంపెనీ (దీన్నే తరువాత విప్రోగా మార్చడం జరిగింది)అనే సంస్థకు యజమాని. ఈ సంస్థ వంటనూనెలని ఉత్పత్తి చేసేది. అలాగే ఆయన తాత బర్మాలో బియ్యం వ్యాపారం చేసేవారు. అజీమ్ తండ్రిని మహమ్మదాలీ జిన్నా పాకిస్తాన్ కు వెళ్ళమన్నా కూడా ఆయన వెళ్ళలేదు.


అజీమ్ ప్రేమ్ జి విద్యాభ్యాసం విషయానికి వస్తే. ఈయన ముంబై లోని సెయింట్ మేరీ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు.తరువాత స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింలగ్ చేస్తుండగా ఆయన తండ్రి 1966 లో హఠాత్తుగా కన్నుమూయడంతో చదువును మధ్యలోనే అర్ధాంతరంగా వదిలిపెట్టి వ్యాపార వ్యవహారాలు చూసుకోవలసి వచ్చింది.అప్పటికి ఆయన వయసు కేవలం 21 ఏళ్ళు మాత్రమే.ఆ తరువాత ముప్ఫై ఏళ్ళకు మళ్ళీ పట్టుబట్టి తన చదువు ఆగిన చోటే అక్కడే ఆయన తన ఇంజనీరింగ్ ని పూర్తిచేశారు.



RRR Telugu Movie Review Rating

అనుమానం.. భార్య అందంగా ఉందని.. భర్త ఏం చేశాడంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>