Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viral-db14043a-3d51-4d0d-9924-defe05c14971-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viral-db14043a-3d51-4d0d-9924-defe05c14971-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ బ్రహ్మాజీ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తన కామెడీ టైమింగ్ తో ఇప్పటికే అందరికి సుపరిచితుడుగా మారిపోయాడు. అయితే బ్రహ్మాజీ సినిమాల్లోనే కాదండోయ్ అటు నిజజీవితంలోనూ అంతే చలాకీగా ఉంటాడు బ్రహ్మాజీ. అతను ఎక్కడున్నా అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది అని చెప్పాలి. పక్కా టైమింగ్ తో పంచులు వేస్తూ అందరిని కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు అని చెప్పాలి ప్రస్తుతం వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు బ్రహ్మాజీ. అయితే ఇప్పుడు తన కొడుకు సంజయ్ రావుని Viral {#}anil ravipudi;pranavi;sridhar;Comedy;Comedian;Darsakudu;Director;Cinemaడైరెక్టర్ మెడపై కత్తి పెట్టిన బ్రహ్మాజీ.. ఎందుకో తెలుసా?డైరెక్టర్ మెడపై కత్తి పెట్టిన బ్రహ్మాజీ.. ఎందుకో తెలుసా?Viral {#}anil ravipudi;pranavi;sridhar;Comedy;Comedian;Darsakudu;Director;CinemaMon, 24 Jul 2023 10:30:00 GMTటాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ బ్రహ్మాజీ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తన కామెడీ టైమింగ్ తో ఇప్పటికే అందరికి సుపరిచితుడుగా మారిపోయాడు. అయితే బ్రహ్మాజీ సినిమాల్లోనే కాదండోయ్ అటు నిజజీవితంలోనూ అంతే చలాకీగా ఉంటాడు బ్రహ్మాజీ. అతను ఎక్కడున్నా అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది అని చెప్పాలి. పక్కా టైమింగ్ తో పంచులు వేస్తూ అందరిని కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు అని చెప్పాలి   ప్రస్తుతం వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు బ్రహ్మాజీ. అయితే ఇప్పుడు తన కొడుకు సంజయ్ రావుని కూడా అటు హీరోగా నిలబెట్టే పనిలో బిజీబిజీగా ఉన్నాడు.


 ఈ క్రమంలోనే సంజయ్ రావు స్లమ్ డాగ్ హస్బెండ్ అనే సినిమాలో నటించాడు. ప్రణవి మానకొండ హీరోయిన్గా ఈ సినిమాలో నటిస్తుంది. ఏఆర్ శ్రీధర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పిరెడ్డి, వెంకట అన్నప్పరెడ్డి ఈ సినిమాలను నిర్మించారు. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కూడా విశేషంగా ఆకట్టుకున్నాయ్. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రమోషన్స్ లో చిత్ర బృందం బిజీగా ఉండగా.. బ్రహ్మాజీ చిత్ర ప్రమోషన్స్ ను  తన భుజాన వేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఫన్నీ ప్రమోషన్ చేశాడు బ్రహ్మాజీ. డైరెక్టర్ అనిల్ రావిపూడిని కత్తితో బెదిరించి తను కొడుకు సినిమాని ప్రమోట్ చేయాలి అంటూ బెదిరించాడు. ఇక ఇందుకు సంబంధించిన  వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది.


 ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే ముందుగా దర్శకుడు అనిల్ రావిపూడి షూటింగ్ సెట్లో ఎంతో బిజీగా ఉంటాడు. ఇలాంటి సమయంలోనే అటు బ్రహ్మాజీ అనిల్ రావిపూడి దగ్గరికి వచ్చి తన కొడుకు నటించిన స్లమ్ డాగ్ హస్బెండ్ అని సినిమా 29వ తేదీన విడుదలవుతుంది అని చెప్పాలి అంటూ కోరుతాడు. లేదు ఇప్పుడు నేను అలిసిపోయాను చెప్పలేను అంటూ అనిల్ రావిపూడి  అంటే.. ఇక వెంటనే తన వెంట తెచ్చుకున్న కత్తిని మెడపై పెట్టి బెదిరించి ప్రమోషన్స్ చేయించుకుంటాడు బ్రహ్మాజీ. ఈ వీడియో నవ్వులు పూయిస్తుంది అని చెప్పాలి.
">



RRR Telugu Movie Review Rating

బేబీ సినిమాతో వైష్ణవి టాప్ హీరోయిన్ అయినట్టేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>