Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aadid0278f28-ac13-49a5-9767-0ce5a210cc5f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aadid0278f28-ac13-49a5-9767-0ce5a210cc5f-415x250-IndiaHerald.jpgహైపర్ ఆది గురించి కొత్తగా పరిచయం చెప్పాల్సిన అవసరం లేదు. అదిరే అభి టీంతో జబర్డస్ట్ కి పరిచయమైన ఆది తక్కువ సమయంలోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. నాన్ స్టాప్ పంచ్ లు వేస్తూ, అదిరిపోయే స్కిట్ లు చేస్తూ కొన్ని షోలను తనే ముందుండి నడిపిస్తున్నాడు. కామెడీ షోలతో పాటు ఢీలో కూడా తనదైన టైమింగ్ తో అందరికి ఆకట్టుకుంటున్నాడు. అంతేకాదు ఏదైనా సినిమా స్పూఫ్ ని చేస్తూ ప్రేక్షకులకు ఎంటర్ టైన్ చేస్తున్నాడు. వీటితో పాటు వివాదాస్పదమైన విషయాల్లో కూడా మాట్లాడుతుంటాడు. షోలతో పాటు ఆది సినిమాల్లో కూడా బిజీ అయిపోయాడAadi{#}akhil akkineni;deepika;pradeep;sekhar;AdiNarayanaReddy;Sekhar Master;Comedy;Girl;Cinemaఅమ్మాయి వదిలేయడంతో.. మందుకి బానిసైన హైపర్ ఆది!అమ్మాయి వదిలేయడంతో.. మందుకి బానిసైన హైపర్ ఆది!Aadi{#}akhil akkineni;deepika;pradeep;sekhar;AdiNarayanaReddy;Sekhar Master;Comedy;Girl;CinemaMon, 24 Jul 2023 12:15:00 GMTహైపర్ ఆది గురించి కొత్తగా పరిచయం చెప్పాల్సిన అవసరం లేదు. అదిరే అభి టీంతో జబర్డస్ట్ కి పరిచయమైన ఆది తక్కువ సమయంలోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. నాన్ స్టాప్ పంచ్ లు వేస్తూ, అదిరిపోయే స్కిట్ లు చేస్తూ కొన్ని షోలను తనే ముందుండి నడిపిస్తున్నాడు. కామెడీ షోలతో పాటు ఢీలో కూడా తనదైన టైమింగ్ తో అందరికి ఆకట్టుకుంటున్నాడు. అంతేకాదు ఏదైనా సినిమా స్పూఫ్ ని చేస్తూ ప్రేక్షకులకు ఎంటర్ టైన్ చేస్తున్నాడు. వీటితో పాటు వివాదాస్పదమైన విషయాల్లో కూడా మాట్లాడుతుంటాడు. షోలతో పాటు ఆది సినిమాల్లో కూడా బిజీ అయిపోయాడు. అయితే తాజాగా ఆది షాకింగ్ కామెంట్ చేసాడు. నన్ను ఒక అమ్మాయి వదిలేసింది, అందుకే ఐదేళ్లుగా మద్యానికి బానిసయ్యాను అని ఆది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఢీషో ప్రోమో వచ్చింది. ఈ ప్రోమోలో  దీపిక పిల్లి అఖిల్ ని తీసుకొని స్టేజ్ పైకి రావడంతో ప్రదీప్ ఎవడీడు అని అడుగుతాడు. దీపిక మాట్లాడుతూ ఈయన మా బావ అని చెబుతుంది. వెంటనే శేఖర్ మాస్టర్ మరి ఇంకొకడు ఎక్కడ అని అడగగానే హైపర్ ఆది మందు బాటిల్ తీసుకొని స్టేజి పైకి వస్తాడు. అది చూసిన శేఖర్ మాస్టర్, ఇలా మందు బాటిల్ పట్టుకొని స్టేజ్ పైకి వస్తావా? అంటూ ప్రశ్నిస్తాడు. దీంతో అసలు నీ ప్రాబ్లెమ్ ఏంటి అని శేఖర్ మాస్టర్ నే అడుగుతాడు. ఈ మాటలకు షాకైన శేఖర్ మాస్టర్, ఫస్ట్ టైం తాగినట్టు ఉన్నావ్, అందుకే ఇలా మాట్లాడుతున్నావ్ అంటూ రిప్లై ఇస్తాడు.

వెంటనే ఆది మాట్లాడుతూ, ఎవరికోయ్ ఫస్ట్ టైం, ఐదు సీజన్ ల నుంచి తాగుతున్న, నీకేం తెలుసు అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తాడు. వెంటనే సెట్ లో ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. అయితే ఇది కామెడీ కాదని, దీపిక పిల్లిని నమ్ముడివడంతోనే ఇలా జరిగిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ ప్రోమో మాత్రం నెట్టింట వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

బేబీ సినిమాతో వైష్ణవి టాప్ హీరోయిన్ అయినట్టేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>