MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood315ba5d0-aa6a-43e1-aec1-ea45c9c10c28-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood315ba5d0-aa6a-43e1-aec1-ea45c9c10c28-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలు అయినటువంటి బాలకృష్ణ ... ఎన్టీఆర్ ... రామ్ పోతినేని లకు సంబంధించిన మూవీ ల షూటింగ్ లు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. ప్రస్తుతం వీరు నటిస్తున్న మూవీ లకు సంబంధించిన షూటింగ్ లు ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ ఎలాంటి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు అనే విషయాలను తెలుసుకుందాం. నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం భగవంతు కేసరి సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిల్Tollywood{#}Janhvi Kapoor;Saif Ali Khan;Jr NTR;Shamshabad;anil ravipudi;kajal aggarwal;Kesari;koratala siva;October;Yuva;cinema theater;Mumbai;Balakrishna;NTR;Industry;ram pothineni;sree;Director;Cinemaబాలకృష్ణ... ఎన్టీఆర్... రామ్ మూవీలో షూటింగ్ వివరాలు ఇవే..!బాలకృష్ణ... ఎన్టీఆర్... రామ్ మూవీలో షూటింగ్ వివరాలు ఇవే..!Tollywood{#}Janhvi Kapoor;Saif Ali Khan;Jr NTR;Shamshabad;anil ravipudi;kajal aggarwal;Kesari;koratala siva;October;Yuva;cinema theater;Mumbai;Balakrishna;NTR;Industry;ram pothineni;sree;Director;CinemaSun, 23 Jul 2023 17:21:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలు అయినటువంటి బాలకృష్ణ ... ఎన్టీఆర్ ... రామ్ పోతినేని లకు సంబంధించిన మూవీ ల షూటింగ్ లు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి . ప్రస్తుతం వీరు నటిస్తున్న మూవీ లకు సంబంధించిన షూటింగ్ లు ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి . ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ ఎలాంటి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు అనే విషయాలను తెలుసు కుందాం.

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం భగవంతు కేసరి సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు . శ్రీ లీల ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో బాలకృష్ణ ... శ్రీ లీల పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గ నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో జూనియర్ ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

టాలీవుడ్ యువ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న డబల్ ఈస్మార్ట్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ రామ్ పోతినేని పై ముంబై లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

పాముకాటు తర్వాత అలా చేసారు.. చివరికి ప్రాణం పోయింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>