MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలు పంజా వైష్ణవ తేజ్ ... సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే వీరిద్దరూ కూడా ఇప్పటికే తమ కెరియర్ లో మంచి విజయవంతమైన సినిమాలలో హీరోలుగా నటించి మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ "ఆది కేశవ" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీ లీల ... వైష్ణవ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూVaishnav tej{#}siddhu;Panjaa;Vaishnav Tej;cinema theater;Box office;Yuva;september;Beautiful;sree;Tollywood;Heroine;Cinemaఆ రెండు క్రేజీ మూవీ లో వాయిదా పడనున్నాయా..?ఆ రెండు క్రేజీ మూవీ లో వాయిదా పడనున్నాయా..?Vaishnav tej{#}siddhu;Panjaa;Vaishnav Tej;cinema theater;Box office;Yuva;september;Beautiful;sree;Tollywood;Heroine;CinemaSun, 23 Jul 2023 09:00:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలు పంజా వైష్ణవ తేజ్ ... సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే వీరిద్దరూ కూడా ఇప్పటికే తమ కెరియర్ లో మంచి విజయవంతమైన సినిమాలలో హీరోలుగా నటించి మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ "ఆది కేశవ" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీ లీల ... వైష్ణవ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను ఆగస్టు 18 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం సిద్దు జొన్నలగడ్డ "డిజే టిల్లు" అనే మూవీ తో సూపర్ సాలిడ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. డిజే టిల్లు  మూవీ మంచి విజయం సాధించడంతో ఈ నటుడు టిల్లు స్క్వేర్ అనే సినిమాలో ప్రస్తుతం హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమాను సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల చేయనునట్లు ఈ మూవీ మేకర్స్ కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. ఇలా ఈ రెండు మూవీ ల విడుదల తేదీలను ఇప్పటికే మూవీ బృందాలు ప్రకటించాయి.

కాకపోతే ప్రస్తుతం ఈ రెండు సినిమాల విడుదలకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ రెండు మూవీ ల విడుదల తేదీల్లో మార్పులు రానున్నట్లు ... అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లో వెలువడబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


RRR Telugu Movie Review Rating

నారా రోహిత్ కొత్త సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>