PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/india6bcb888b-4960-4ef4-b489-bb79508ffefd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/india6bcb888b-4960-4ef4-b489-bb79508ffefd-415x250-IndiaHerald.jpgరష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ఎప్పటి నుంచో తటస్థంగా ఉంటూనే వచ్చింది. ముఖ్యంగా రష్యాతో పాత స్నేహం, అమెరికాతోనూ మంచి సత్సంబంధాలు ఉండడంతో ఎక్కడా కూడా రెండు దేశాలను దూరం చేసుకోకుండా మంచి సంబంధాలను కొనసాగిస్తున్నాం. అయితే రష్యా, అమెరికాలతో గొడవ పెట్టుకోవడం లేదు. రష్యాకు ఇప్పుడు మిస్సైల్స్ కొరత వేధిస్తోంది. భారత్ మాత్రం విపరీతంగా ఉత్పత్తి చేస్తున్నారు. త్రివిధ దళాలకు చెందిన ఎయిర్ ఫోర్స్, నావీ, ఆర్మీ విభాగాలు ఎవరైనా వాడే బ్రహ్మోస్ క్షిపణులు ఇండియా వద్ద ఉన్నాయి. ప్రస్తుతం వీటిని రష్యా కావాలని అడుగుINDIA{#}mithra;India;Russia;Ukraine;Narendra Modi;American Samoa;Armyరష్యాకు ఇండియా ఆ ఆయుధాలు ఇస్తుందా?రష్యాకు ఇండియా ఆ ఆయుధాలు ఇస్తుందా?INDIA{#}mithra;India;Russia;Ukraine;Narendra Modi;American Samoa;ArmySun, 23 Jul 2023 05:41:00 GMTరష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ఎప్పటి నుంచో తటస్థంగా ఉంటూనే వచ్చింది. ముఖ్యంగా రష్యాతో పాత స్నేహం, అమెరికాతోనూ మంచి సత్సంబంధాలు ఉండడంతో ఎక్కడా కూడా రెండు దేశాలను దూరం చేసుకోకుండా మంచి సంబంధాలను కొనసాగిస్తున్నాం. అయితే రష్యా, అమెరికాలతో గొడవ పెట్టుకోవడం లేదు. రష్యాకు ఇప్పుడు మిస్సైల్స్ కొరత వేధిస్తోంది.


భారత్ మాత్రం విపరీతంగా ఉత్పత్తి చేస్తున్నారు. త్రివిధ దళాలకు చెందిన ఎయిర్ ఫోర్స్, నావీ, ఆర్మీ విభాగాలు ఎవరైనా వాడే బ్రహ్మోస్ క్షిపణులు ఇండియా వద్ద ఉన్నాయి. ప్రస్తుతం వీటిని రష్యా కావాలని అడుగుతోంది. అయితే దీనికి ఇండియా స్పందించలేదని తెలుస్తోంది. అమెరికా కు చెందిన ద వీక్ పత్రిక ఈ విషయాన్ని ప్రచురించింది. సూపర్ సోనిక్ సూపర్ క్రూయిజ్ బ్రహ్మోస్ అనే మిస్సైల్ ను రష్యాకు అమ్మబోతుందని వీక్ పత్రిక తెలిపింది.


అయితే ఇప్పటి వరకు ఇండియాకు రష్యా అమ్మిన ఆయుధాలను తిరిగి తీసుకోవాలని కోరుతున్నట్లు ఒక వైపు చర్చ జరుగుతుంది. అదే సమయంలో ఇండియా గనక బ్రహ్మోస్‌ క్షిపణులకు ఇవ్వాలని అనుకుంటున్నట్లు దీనిపై ఊగిసలాటలో ఉన్నట్లు అమెరికాలో వీక్ పత్రిక తన కథనంలో పేర్కొంది. అయితే రష్యా కు గనక బ్రహ్మోస్ క్షిపణులు ఇచ్చినట్లయితే ఇక రష్యా చెంత చేరినట్లవుతుంది.


దీంతో భారత్ కు పెను ప్రమాదం పొంచి ఉంటే అవకాశం ఉంటుంది. రష్యా, భారత్ మంచి మిత్ర దేశాలు. గతంలో ఎన్నో సార్లు రష్యా ఇండియాకు సాయం చేసింది కానీ అదే సమయంలో ఇండియా నుంచి వివిధ రకాల సాయాన్ని పొందింది. ప్రస్తుతం అమెరికా తో కూడా ఇండియాకు మంచి సంబంధాలు ఉండడం వల్ల ముందు చూస్తే నుయ్యి.. వెనక చూస్తే గొయ్యి అన్న చందంగా తయారైందని పరిస్థితి. రష్యా గతంలో మనకు ఎన్నో ఆయుధాలను మనకు అమ్మింది. అమెరికా ఆర్థికంగా అనేక రకాలుగా అండగా ఉంటోంది. ఇలాంటి సమయంలో మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.



RRR Telugu Movie Review Rating

ఒకేసారి తెలుగులో అన్ని మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెహమాన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>