MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreemukhi4ffbf409-946b-400a-b393-24f2f7311fd2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreemukhi4ffbf409-946b-400a-b393-24f2f7311fd2-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ నటి మరియు యాంకర్ అయినటువంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఈ ము ద్దుగుమ్మకు టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించడం ద్వారానే మంచి గుర్తింపు లభించింది. అలా టీవీ షో ల ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మకు ఆ తర్వాత వరసగా సినిమాల నుండి అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా ఇప్పటికే శ్రీ ముఖి చాలా సినిమాల్లో నటించింది. అందులో భాగంగా కొన్ని సినిSreemukhi{#}sri mukhi;television;Beautiful;BEAUTY;Heroine;media;Teluguపొట్టి గౌన్ లో ఆ అందాలను ఆరబోస్తున్న క్యూట్ యాంకర్..!పొట్టి గౌన్ లో ఆ అందాలను ఆరబోస్తున్న క్యూట్ యాంకర్..!Sreemukhi{#}sri mukhi;television;Beautiful;BEAUTY;Heroine;media;TeluguSun, 23 Jul 2023 05:00:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ నటి మరియు యాంకర్ అయినటువంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఈ ము ద్దుగుమ్మకు టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించడం ద్వారానే మంచి గుర్తింపు లభించింది. అలా టీవీ షో ల ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మకు ఆ తర్వాత వరసగా సినిమాల నుండి అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా ఇప్పటికే శ్రీ ముఖి చాలా సినిమాల్లో నటించింది. అందులో భాగంగా కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్రల్లో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. 

ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో పాటు ... వరుస టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఎక్కువ శాతం శ్రీ ముఖి తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది. 

అందులో భాగంగా తాజాగా శ్రీ ముఖి తన సోషల్ మీడియా అకౌంట్లో మరో సారి వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ సారి శ్రీ ముఖి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వేరి హాట్ లుక్ లో ఉన్న పొట్టి గౌన్ ను వేసుకొని తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

ఒకేసారి తెలుగులో అన్ని మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెహమాన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>