MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ar-rehamanc8601f38-a029-4de4-8770-33e1175f7ac3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ar-rehamanc8601f38-a029-4de4-8770-33e1175f7ac3-415x250-IndiaHerald.jpgతన మ్యూజిక్ తో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి ఏ ఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే రెహమాన్ తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు సంగీతం అందించాడు. కాకపోతే రెహమాన్ తన కెరియర్ లో చాలా తక్కువ తెలుగు మూవీ లకు సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ఇంత కాలం పాటు చాలా తక్కువ తెలుగు మూవీ లకు సంగీతం అందించిన రెహమాన్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ పై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టినట్లు తెలుస్తAr rehaman{#}chandu;Naga Chaitanya;Pawan Kalyan;Blockbuster hit;Music;Director;Hero;Telugu;Cinema;Industryఒకేసారి తెలుగులో అన్ని మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెహమాన్..!ఒకేసారి తెలుగులో అన్ని మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెహమాన్..!Ar rehaman{#}chandu;Naga Chaitanya;Pawan Kalyan;Blockbuster hit;Music;Director;Hero;Telugu;Cinema;IndustrySun, 23 Jul 2023 08:30:00 GMTతన మ్యూజిక్ తో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి ఏ ఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే రెహమాన్ తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు సంగీతం అందించాడు. కాకపోతే రెహమాన్ తన కెరియర్ లో చాలా తక్కువ తెలుగు మూవీ లకు సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ఇంత కాలం పాటు చాలా తక్కువ తెలుగు మూవీ లకు సంగీతం అందించిన రెహమాన్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ పై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఒకే సారి మూడు తెలుగు మూవీ లకు రెహమాన్ సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరి కొన్ని రోజుల్లో ఉప్పెన మూవీ తో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ మూవీ లో హీరో గా నటించబోతున్న విషయం మనకు తెలిసింది. ఈ మూవీ కి రెహమాన్ సంగీతం అందించబోతున్నాడు. ఈ విషయాన్ని రెహమాన్ ఇప్పటికే అధికారికంగా కన్ఫామ్ కూడా చేశాడు.

మూవీ తో పాటు నాగ చైతన్య ... చందు మొండేటి కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందబోతున్న విషయం మనకు తెలిసింది. ఈ మూవీ కి కూడా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించే అవకాశాలు చాలా వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు మూవీ లతో పాటు మరో తెలుగు మూవీ కి కూడా రెహమాన్ సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోం ది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే వెలుపడే అవకాశం ఉన్నట్లు సమాచారం.


RRR Telugu Movie Review Rating

నారా రోహిత్ కొత్త సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>