Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle38044c8f-08f3-4714-8096-b3b879658188-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle38044c8f-08f3-4714-8096-b3b879658188-415x250-IndiaHerald.jpgయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డార్లింగ్ నటిస్తోన్న రెండు లు సలార్, కల్కి 2898AD లపై అంచనాలు ఎక్కువగానే ఉండగా ఈ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ రెండు ల గ్లింప్స్, పోస్టర్స్ మరింత హైప్ పెంచేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ రెండింటిలో పవర్ ఫుల్ పాత్రలలో కనిపించనున్నారు. అయితే చాలా రోజులుగా ప్రభాస్ డిఫరెంట్ స్టోరీస్‏తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రాధేశ్యామ్ వంటి ప్రేమకథ తర్వాత రామాయణ ఇతిహాసంతో థియsocialstars lifestyle{#}krishnam raju;Bahubali;December;Darling;Love Story;Prabhas;vijay kumar naidu;October;Posters;Director;Cinema;Newsప్రభాస్ న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ చేసేది ఆ రోజునే....??ప్రభాస్ న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ చేసేది ఆ రోజునే....??socialstars lifestyle{#}krishnam raju;Bahubali;December;Darling;Love Story;Prabhas;vijay kumar naidu;October;Posters;Director;Cinema;NewsSun, 23 Jul 2023 08:00:00 GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డార్లింగ్ నటిస్తోన్న రెండు లు సలార్, కల్కి 2898AD లపై అంచనాలు ఎక్కువగానే ఉండగా ఈ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ రెండు ల గ్లింప్స్, పోస్టర్స్ మరింత హైప్ పెంచేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ రెండింటిలో పవర్ ఫుల్ పాత్రలలో కనిపించనున్నారు. అయితే చాలా రోజులుగా ప్రభాస్ డిఫరెంట్ స్టోరీస్‏తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రాధేశ్యామ్ వంటి ప్రేమకథ తర్వాత రామాయణ ఇతిహాసంతో థియేటర్లలో సందడి చేశారు. అయితే బాహుబలి తర్వాత డార్లింగ్ నటించిన అన్ని లు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలన్నీ ప్రాజెక్ట్, సలార్ చిత్రాలపైనే ఉన్నాయి. ఇవే కాకుండా అటు డైరెక్టర్ మారుతి దర్శకత్వంలోనూ ఓ చేస్తున్నారు ప్రభాస్. అయితే ఈ మూవీకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్, పోస్టర్ రిలీజ్ చేయలేదు.

ఇవే కాకుండా ప్రభాస్ ఖాతాలో మరో అందమైన ప్రేమకథ చేరబోతుందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ అందమైన ప్రేమకథను తెరకెక్కించేది ఎవరనుకుంటున్నారు.. అతనే డైరెక్టర్ హను రాఘవపూడి. ఇటీవలే సీతారామం తో సూపర్ హిట్ అందుకున్నారు హను. ఈ మూవీ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. అయితే తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం.. ప్రభాస్ కోసం హను ఓ మంచి లవ్ స్టోరీ సిద్ధం చేసుకున్నారట.

ఇక ఈ స్టోరీని ప్రభాస్ కు చెప్పడంతో ఆయనకు తెగ నచ్చేసిందని.. కథలో కొన్ని మార్పులు చేసి త్వరలోనే ప్రభాస్ కు ఫైనల్ నెరేషన్ ఇవ్వబోతున్నారట. అక్టోబర్ 2 ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరి కాంబో ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. అలాగే ఈ రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది చివర్లో డిసెంబర్ నెలలో స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట. మరీ ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.



RRR Telugu Movie Review Rating

ఒకేసారి తెలుగులో అన్ని మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెహమాన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>