DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/seema9aa98fad-2fa5-4d82-8b45-4d81c6bcad26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/seema9aa98fad-2fa5-4d82-8b45-4d81c6bcad26-415x250-IndiaHerald.jpgసీమా హైదర్ అనే పాకిస్థాన్ కు చెందిన మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి ఇటీవల ఇండియాకు అక్రమంగా వలస వచ్చింది. పాక్ నుంచి ముందుగా దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి నేపాల్ వచ్చి అటు నుంచి ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించింది. ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకు తన ప్రియుడు సచిన్ మీనా కోసం వచ్చినట్లు చెబుతోంది. కరోనా మహామ్మారి విజృంబిస్తున్న సమయంలో ఆట విడుపు కోసం పబ్జీ గేమ్ ఆడగా అందులో యూపీకి చెందిన సచిన్ మీనాతో సీమా హైదర్ కు పరిచయం ఏర్పడింది. ఆమె భర్త దుబాయ్ లో ఉద్యోగం చేస్తుండగా సచిన్ మీనా అనే వ్యక్తితో పబ్జీ గేమ్ ఆడSEEMA{#}meena;seema;India;Pakistan;Nepal;GEUM;police;Love;job;Husband;House;Dubai;Coronavirusపాక్‌ లవర్‌ ఆంటీ సీమా.. వీడని మిస్టరీ?పాక్‌ లవర్‌ ఆంటీ సీమా.. వీడని మిస్టరీ?SEEMA{#}meena;seema;India;Pakistan;Nepal;GEUM;police;Love;job;Husband;House;Dubai;CoronavirusSun, 23 Jul 2023 10:00:00 GMTసీమా హైదర్ అనే పాకిస్థాన్ కు చెందిన మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి ఇటీవల ఇండియాకు అక్రమంగా వలస వచ్చింది. పాక్ నుంచి ముందుగా దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి నేపాల్ వచ్చి అటు నుంచి ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించింది. ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకు తన ప్రియుడు సచిన్ మీనా కోసం వచ్చినట్లు చెబుతోంది.


కరోనా మహామ్మారి విజృంబిస్తున్న సమయంలో ఆట విడుపు కోసం పబ్జీ గేమ్ ఆడగా అందులో యూపీకి చెందిన సచిన్ మీనాతో సీమా హైదర్ కు పరిచయం ఏర్పడింది. ఆమె భర్త దుబాయ్ లో ఉద్యోగం చేస్తుండగా సచిన్ మీనా అనే వ్యక్తితో పబ్జీ గేమ్ ఆడుతూ లవ్ లో పడిపోయింది. లవ్ లో పడిపోవడమే కాదు. ఏకంగా పాక్ లో ఉన్న ఇళ్లును కూడా అమ్మేసినట్లు తెలుస్తోంది.


ఇల్లు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులతో ఇండియాలోని ప్రియుడిని కలిసేందుకు వచ్చానని తాను హిందూ మతం స్వీకరించానని చెబుతోంది. తన నలుగురు పిల్లలతో కలిసి ఇక్కడే ఉంటానని చెబుతోంది. అయితే అక్రమ మార్గంలో ఇండియా వచ్చిన సీమా హైదర్ ను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెకు ఉండేందుకు షెల్టర్ ఇచ్చిన సచిన్ మీనా అనే యువకుడిని అతడి తండ్రిని అరెస్టు చేశారు.  


అయితే ఆమె పాకిస్థాన్ రా ఎజెంట్ అని ఆమెను వెంటనే పాక్ కు పంపించేయాలని హిందూ గోరక్షక సమితి అల్టిమేటం జారీ చేసింది. యూపీ పోలీసులు ఆమె ఎలా వచ్చింది.. ఎవరూ పంపించారు. పాక్ లో ఏం చేసిది ప్యామీలీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అనే వివరాలను కూపీ లాగుతున్నారు. పాక్ కు రావద్దని అక్కడి ప్రజలు హెచ్చిరిస్తుంటే.. ఆమె భర్త మాత్రం నలుగురు పిల్లలను తీసుకుని రావాలని తనను బాగా చూసుకుంటానని చెబుతున్నాడు. అయితే ఆమె పాకిస్థాన్ గూడచారి అని హిందూ గోరక్షక దళ్ ఆరోపిస్తుంది. మరి విచారణ తర్వాత ఆమె ఎవరనేది స్పష్టత రానుంది.



RRR Telugu Movie Review Rating

నారా రోహిత్ కొత్త సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>