PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/india370b1db8-eca9-4843-bb15-e07f474ebea2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/india370b1db8-eca9-4843-bb15-e07f474ebea2-415x250-IndiaHerald.jpgఇరాన్ లోని చాహబార్ పోర్టులో భారత్ పెట్టుబడులు పెట్టింది. అయితే ఈ పోర్టును చైనా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తోంది. అయితే ఇరాన్ మాత్రం భారత్ తో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధంగా లేదు. ఇప్పుడు ఇరాన్ లో పెట్టుబడులు పెడితే అమెరికా వారికి ఏడుపు. పెట్టకపోతే చైనా వారు వైపు వెళ్లిపోతారు. ఇండియా నుంచి అదానీ గ్రూపు సంస్థలు పోర్టుల్లో పెట్టుబడులు పెడుతుంది. ఇండియాకు ప్రస్తుతం కొత్తగా పోర్టుల అవసరం ఉంది. ఇరాన్ నుంచి నౌకలు చైనాకు వెళ్లే సమయంలో భారత సముద్ర జలాల నుంచే వెళతాయి కాబట్టి అది కచ్చితంగా ఇంINDIA{#}India;Iran;American Samoa;Government;oil;contractఇరాన్‌లో భారత్‌ పెట్టుబడులు.. ఫలిస్తాయా?ఇరాన్‌లో భారత్‌ పెట్టుబడులు.. ఫలిస్తాయా?INDIA{#}India;Iran;American Samoa;Government;oil;contractSun, 23 Jul 2023 07:00:00 GMTఇరాన్ లోని చాహబార్  పోర్టులో భారత్ పెట్టుబడులు పెట్టింది. అయితే ఈ  పోర్టును చైనా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తోంది. అయితే ఇరాన్ మాత్రం భారత్ తో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధంగా లేదు. ఇప్పుడు ఇరాన్ లో పెట్టుబడులు పెడితే అమెరికా వారికి ఏడుపు. పెట్టకపోతే చైనా వారు వైపు వెళ్లిపోతారు. ఇండియా నుంచి అదానీ గ్రూపు సంస్థలు పోర్టుల్లో పెట్టుబడులు పెడుతుంది.


ఇండియాకు ప్రస్తుతం కొత్తగా పోర్టుల అవసరం ఉంది. ఇరాన్ నుంచి నౌకలు చైనాకు వెళ్లే సమయంలో భారత సముద్ర జలాల నుంచే వెళతాయి కాబట్టి అది కచ్చితంగా ఇండియాకు కలిసివస్తుంది. అయితే ఇందులో ఆదానీ గ్రూపు సంస్థలే పెట్టుబడులు పెడతాయి. ఇండియా అధికారికంగా పెట్టకున్న మనకు కావాల్సిన ఆయిల్ ఇరాన్ నుంచి దొరికే అవకాశం ఉంది.


ఇరాన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడాయిల్ సప్లై చేసే దేశంగా ఉంటోంది. కాబట్టి ఇరాన్ తో ఒప్పందం వల్ల ఆయిల్ తక్కువ ధరకు దొరికే అవకాశం ఉంటుంది. చాహబార్ పోర్టులో పెట్టుబడులు పెట్టాలని ఇరాన్ ఇండియాను కోరుతుంది. ఇండియా కోరుకున్న రేటుకు అతి తక్కువ ధరలో క్రూడాయిల్ సరఫరా చేస్తామని ఇరాన్ ప్రభుత్వం చెబుతోంది. కానీ దీనికి అమెరికా అడ్డుపడుతోంది. అమెరికాతో ఇరాన్ కు ఉన్న వైరం కారణంగా.. ఇండియాలోని ప్రైవేటు సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టకుండా ఆపేస్తోంది.


కానీ ఇరాన్ తో వ్యాపార సంబంధాలు మెరుగైతే ఇండియాకు ఆయిల్ తక్కువ ధరకు వస్తుంది. కానీ అమెరికాలో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని ప్రభుత్వం వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ లో ఆయిల్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు ఎక్కువగా ఆయిల్ ను ఎగుమతి చేస్తోంది. ఇరాన్ కు ప్రధాన ఆదాయ వనరు క్రూడాయిలే ఇక్కడ ఎలాగైనా ఇండియా పెట్టుబడులు పెట్టేలా ప్రయత్నాలు చేసి ఆయిల్ తక్కువ ధరకు కొంటే దేశంలో పెట్రోల్, డిజీల్ ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.



RRR Telugu Movie Review Rating

ఒకేసారి తెలుగులో అన్ని మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెహమాన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>