Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-3b6b8701-1471-4870-a8a7-665eccd984df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-3b6b8701-1471-4870-a8a7-665eccd984df-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో మనుషులు మానవ బంధాలకు అస్సలు విలువ ఇవ్వడం లేదు. క్షణకాల సుఖం కోసం చేయాల్సిన నీచమైన పనులన్నీ చేసేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వావి వరసలు మరిచిపోయి అక్రమ సంబంధాలకు తెరలేపుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. మరి కొంతమంది ఏకంగా కట్టుకున్న వారి కళ్ళు గప్పుతో పరాయి వ్యక్తుల మోజూలో పడిపోతూ అక్రమ సంబంధాలకు తెర లేపుతూ ఉన్నారు అనే విషయం తెలిసిందే అయితే ఇలా వివాహేతర సంబంధాల కారణంగా జరుగుతున్న దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఏకంగా అక్రమ సంబంధాల కారణంగా సొంత వారి దారుణంగా ప్రాణాలుMurder {#}Huzur Nagar;Murder.;Husband;policeమహిళా వివాహేతర సంబంధం.. ఏకంగా రైల్వే స్టేషన్ లోనే?మహిళా వివాహేతర సంబంధం.. ఏకంగా రైల్వే స్టేషన్ లోనే?Murder {#}Huzur Nagar;Murder.;Husband;policeSun, 23 Jul 2023 07:30:00 GMTఇటీవల కాలంలో మనుషులు మానవ బంధాలకు అస్సలు విలువ ఇవ్వడం లేదు. క్షణకాల సుఖం కోసం చేయాల్సిన నీచమైన పనులన్నీ చేసేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వావి వరసలు మరిచిపోయి అక్రమ సంబంధాలకు తెరలేపుతున్న  ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. మరి కొంతమంది ఏకంగా కట్టుకున్న వారి కళ్ళు గప్పుతో పరాయి వ్యక్తుల మోజూలో పడిపోతూ అక్రమ సంబంధాలకు తెర లేపుతూ   ఉన్నారు అనే విషయం తెలిసిందే  అయితే ఇలా వివాహేతర సంబంధాల కారణంగా జరుగుతున్న దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.


 ఏకంగా అక్రమ సంబంధాల కారణంగా సొంత వారి దారుణంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అయితే వివాహేతర సంబంధం తప్పు అని తెలిసినప్పటికీ కూడా కొంతమంది చివరికి ఇలాంటి నీచానికి పాల్పడుతూ ఉన్నారు.  దారుణమైన హత్యలు, ఆత్మహత్యలకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తున్న జనాల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. అయితే ఇక్కడ అక్రమ సంబంధం కారణంగా మరో మహిళ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దారుణమైన హత్యతో స్థానికులు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చెన్నైలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.



 రాజేశ్వరి అనే మహిళ భర్త భువనేశ్వర్ తో కలిసి మీనంబక్కం ఎంజిఆర్ నగర్ లో నివసిస్తున్నారు. జీవనోపాధి కోసం రాజేశ్వరి రైల్వే స్టేషన్లో పండ్లు సమోసాలు  అమ్ముతూ ఉండేది. రోజు లాగానే వ్యాపారాన్ని ముగించుకుని సాయంత్రానికి ఇంటికి బయలుదేరింది రాజేశ్వరి. అయితే ఇంటికి వెళ్లడం కోసం సైదాపేట రైల్వే స్టేషన్ లో రైలు కోసం ఎదురుచూస్తుంది. ఆ సమయంలోనే నలుగురు వ్యక్తులు రైలు నుంచి దిగారు. రైలు కోసం వెయిట్ చేస్తున్న ఆమెపై విచక్షణ రహితంగా  దాడి చేసి మరో రైలు ఎక్కి పారిపోయారు. అయితే చావు బతుకుల మధ్య ఉన్న ఆమెను రైల్వే పోలీసుల ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే రాజేశ్వర్ కి పలువురు వ్యక్తులతో ఉన్న వివాహక సంబంధాల కారణంగానే హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇక రైల్వేస్టేషన్లో సిసి కెమెరాలు లేకపోవడంతో నిందితులను గుర్తించడం కష్టం గా మారిందని.. కానీ కాల్ లిస్ట్ ఆధారంగా నిందితులను త్వరలోనే కనిపెడతాం అంటూ పోలీసులు చెప్పుకొచ్చారు.



RRR Telugu Movie Review Rating

ఒకేసారి తెలుగులో అన్ని మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెహమాన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>