Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle28b47cbd-ad54-46e6-9832-9ddb706aeb44-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle28b47cbd-ad54-46e6-9832-9ddb706aeb44-415x250-IndiaHerald.jpgనందమూరి నటసింహ బాలయ్య కూతురుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నందమూరి నారా బ్రాహ్మణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలకృష్ణ పెద్ద కుమార్తెగా అందరికీ పరిచయమైనటువంటి ఈమె ప్రస్తుతం ఒక బిజినెస్ ఉమెన్ గా తనకంటూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఈమెకు సినిమా ఇండస్ట్రీ అలాగే రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ ఈ రెండు రంగాలలోకి రాకుండా బిజినెస్ రంగం వైపు అడుగులు వేస్తూ హెరిటేజ్ సంస్థను ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. ఇలా పలు వ్యాపారాలను చూసుకుంటూ బిజినెస్ ఉమెన్ గా ఎంతో మsocialstars lifestyle{#}Nara Brahmani;Heritage Foods;Santosham;Balakrishna;NTR;Father;Heroine;Cinema;Chiranjeevi;Romantic;Hero;Love;Ishtamమెగాస్టార్ అంటే ఇష్టం అంటున్న బాలయ్య కూతురు...??మెగాస్టార్ అంటే ఇష్టం అంటున్న బాలయ్య కూతురు...??socialstars lifestyle{#}Nara Brahmani;Heritage Foods;Santosham;Balakrishna;NTR;Father;Heroine;Cinema;Chiranjeevi;Romantic;Hero;Love;IshtamSun, 23 Jul 2023 16:37:00 GMTనందమూరి నటసింహ బాలయ్య కూతురుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నందమూరి నారా బ్రాహ్మణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలకృష్ణ పెద్ద కుమార్తెగా అందరికీ పరిచయమైనటువంటి ఈమె ప్రస్తుతం ఒక బిజినెస్ ఉమెన్ గా తనకంటూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఈమెకు సినిమా ఇండస్ట్రీ అలాగే రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ ఈ రెండు రంగాలలోకి రాకుండా బిజినెస్ రంగం వైపు అడుగులు వేస్తూ హెరిటేజ్ సంస్థను ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు.

ఇలా పలు వ్యాపారాలను చూసుకుంటూ బిజినెస్ ఉమెన్ గా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి ఈమెకు సినిమాలు అంటే ఏమాత్రం ఇష్టం లేదు అందుకే సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఈ విధంగా బ్రాహ్మణి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఈమెకు మాత్రం హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఇక ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఈమెకు ఇండస్ట్రీలో ఏ హీరో అంటే ఇష్టము అనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.సాధారణంగా బ్రాహ్మణి ఎక్కువగా తన తండ్రి సినిమాలను మాత్రమే చూస్తారట. ఇకపోతే లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలను చూడటానికి కూడా ఈమె పెద్దగా ఆసక్తి చూపించరని తెలుస్తుంది.

తన తండ్రి కన్నా తన తాతయ్య ఎన్టీఆర్ గారి సినిమాలు వస్తే పక్కకు కూడా కదలకుండా సినిమాలను చూస్తారట. ఎన్టీఆర్ గారి నటన అంటే బ్రాహ్మణికి చాలా ఇష్టం అంతే కాకుండా తన ఫేవరెట్ హీరో కూడా తన తాతయ్యే అంటూ ఈమె పలు సందర్భాలలో తెలిపారు. ఇక తాత తర్వాత తన తండ్రి అంటే ఇష్టమని తెలుస్తుంది. ఇక వీరిద్దరి తర్వాత తనకు ఇష్టమైన హీరో ఎవరు అనే విషయానికి వస్తే ఆయన మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి గారి నటన అంటే బ్రాహ్మణికి చాలా ఇష్టమని తెలియడంతో మెగా ఫ్యాన్స్ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

పాముకాటు తర్వాత అలా చేసారు.. చివరికి ప్రాణం పోయింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>