Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-c0fcf49f-1931-4944-a8c7-40288305a56d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-c0fcf49f-1931-4944-a8c7-40288305a56d-415x250-IndiaHerald.jpgసరయు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బోల్డ్ కంటెంట్, బోల్డ్ డైలాగ్స్ తో పాపులర్ అయిన సరయు, బిగ్ బాస్ తో అందరికి తెలిసిందనే చెప్పాలి. సరయు బిగ్ బాస్ కి ముందు షార్ట్ వీడియోస్, వెబ్ సిరీస్ లు, చేస్తుండేది. యూట్యూబ్‌లో 7 ఆర్ట్స్‌ ఛానల్‌లో సరయు తన బోల్డ్ కంటెంట్ తో రెచ్చిపోయేది. ఆ తరువాత సరయుకి బిగ్ బాస్ లోకి వెళ్లే ఛాన్స్ వచ్చింది. బిగ్ బాస్ నాలుగో సీజన్ లోకి వెళ్లిన సరయు మొదలైన వారం రోజులకే బయటికి వచ్చేసింది. ఆ తరువాత ఓటీటీలో ప్రసారమైన బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌లో పార్టిసిపేట్‌ చేసి అక్కడBigboss.{#}sarayu;Bigboss;Cinemaబిగ్ బాస్ షోపై.. సంచలన కామెంట్స్ చేసిన సరయు?బిగ్ బాస్ షోపై.. సంచలన కామెంట్స్ చేసిన సరయు?Bigboss.{#}sarayu;Bigboss;CinemaSun, 23 Jul 2023 16:52:00 GMTసరయు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బోల్డ్ కంటెంట్, బోల్డ్ డైలాగ్స్ తో పాపులర్ అయిన సరయు, బిగ్ బాస్ తో అందరికి తెలిసిందనే చెప్పాలి. సరయు బిగ్ బాస్ కి ముందు షార్ట్ వీడియోస్, వెబ్ సిరీస్ లు, చేస్తుండేది. యూట్యూబ్‌లో 7 ఆర్ట్స్‌ ఛానల్‌లో సరయు తన బోల్డ్ కంటెంట్ తో రెచ్చిపోయేది. ఆ తరువాత సరయుకి బిగ్ బాస్ లోకి వెళ్లే ఛాన్స్ వచ్చింది. బిగ్ బాస్ నాలుగో సీజన్ లోకి వెళ్లిన సరయు మొదలైన వారం రోజులకే బయటికి వచ్చేసింది. ఆ తరువాత ఓటీటీలో ప్రసారమైన బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌లో పార్టిసిపేట్‌ చేసి అక్కడ నాలుగో వారం బయటికి వచ్చేసింది. అయితే ఇప్పుడు బిగ్ బాస్, రియాలిటీ షోలపై సరయు షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

సరయు మాట్లాడుతూ బిగ్‌బాసే కాదు ఈ రియాలిటీ షోలు అన్నీ ఫేక్‌ అని కామెంట్ చేసింది.  కొనుక్కుని, లేదంటే తిరిగి వాళ్లకే డబ్బులిచ్చి మన అనుకునేవాళ్లను ప్రమోట్‌ చేసి ముందుకు తీసుకెళ్లే ప్లాట్‌ఫామ్సే అంటూ ఓపెన్ గా మరోసారి కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అవుతుంది. మిమ్మల్ని, మనల్ని.. జనాలందరినీ వీళ్ళు పిచ్చోళ్లను చేస్తున్నారు. అందుకే ఇలాంటి రియాలిటీ షోలు చూడకండి, చూసి మీ టైం వేస్ట్ చేసుకోకండి అని మాట్లాడింది. అంతేకాదు మరిన్ని కామెంట్స్ చేస్తూ నేను బిగ్‌బాస్‌కు వెళ్లి వచ్చాను కాబట్టే ఈ మాట చెప్తున్నాను అని సూటిగా చెప్పేసింది. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లాక కొంతమందికి బయట నుంచే కాకుండా లోపల కూడా సపోర్ట్‌ ఉండేది. వారి కాన్ఫిడెన్స్‌ వేరేలా ఉంటుంది. అలాంటివాళ్లతో పోరాడటం చాలా కష్టం. వారితో ఫైట్‌ చేస్తే మనమే నెగెటివ్‌ అవుతాం. ఒత్తిడికి లోనయ్యేదాన్ని' అని చెప్పుకొచ్చింది.

ఇప్పుడు సరయు వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా నిఖిల్ నటించిన 18 పేజెస్ సినిమాలో కనిపించింది. ఈ సినిమా తరువాత భైరవకోన, భారీ తారాగణం సినిమాల్లో నటిస్తుంది. ఈ సినిమాలతో పాటు పలు చిత్రాల్లో నటిస్తూ పోతోంది. అయితే ఇప్పుడు సరయు బిగ్ బాస్ షోపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.



RRR Telugu Movie Review Rating

పాముకాటు తర్వాత అలా చేసారు.. చివరికి ప్రాణం పోయింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>