MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nara-rohithb7e25a25-2bbf-45f1-8415-fa7e2990c1f3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nara-rohithb7e25a25-2bbf-45f1-8415-fa7e2990c1f3-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి నారా రోహిత్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో సినిమాలలో హీరోగా నటించాడు. అందులో భాగంగా ఈ నటుడు కమర్షియల్ సినిమా లలో కంటే ఎక్కువ శాతం వైవిధ్యమైన సినిమా లలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఈ నటుడు కొంత కాలం క్రితం పరుశురామ్ దర్శకత్వంలో రూపొందిన "సోలో" మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బNara rohith{#}nara rohit;Evening;Yuva;parasuram;Hero;Telugu;Posters;Cinemaనారా రోహిత్ కొత్త సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది..!నారా రోహిత్ కొత్త సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది..!Nara rohith{#}nara rohit;Evening;Yuva;parasuram;Hero;Telugu;Posters;CinemaSun, 23 Jul 2023 14:38:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి నారా రోహిత్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో సినిమాలలో హీరోగా నటించాడు. అందులో భాగంగా ఈ నటుడు కమర్షియల్ సినిమా లలో కంటే ఎక్కువ శాతం వైవిధ్యమైన సినిమా లలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఈ నటుడు కొంత కాలం క్రితం పరుశురామ్ దర్శకత్వంలో రూపొందిన "సోలో" మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించి మంచి కలెక్షన్ లను కూడా రాబట్టింది. ఈ మూవీ నారా రోహిత్ కెరియర్ లో అద్భుతమైన విజయం సాధించిన సినిమా లలో ఒకటిగా నిలిచింది. 

ఇకపోతే ఇప్పటి వరకు నారా రోహిత్ తన కెరియర్ లో 18 సినిమాలలో నటించాడు. ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా ఈ నటుడు సినిమా ఇండస్ట్రీ కి దూరంగా ఉంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీ కి దూరంగా ఉంటున్న ఈ నటుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తాజాగా నారా రోహిత్ 19 వ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ సంవత్సరం జూలై 24 వ తేదీన సాయంత్రం 5 గంటల 03 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ బృందం విడుదల చేసిన పోస్టర్ చాలా డిఫరెంట్ గా ఉండడంతో ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.


RRR Telugu Movie Review Rating

పాముకాటు తర్వాత అలా చేసారు.. చివరికి ప్రాణం పోయింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>