MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevic449012c-36fd-4163-be15-da703253da66-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevic449012c-36fd-4163-be15-da703253da66-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి తాజాగా భోళా శంకర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి అయ్యాయి. అలాగే ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా ఇప్పటికే చిరంజీవి పూర్తి చేసుకున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి టీజర్ ను మరియు కొన్ని ప్రచార చిత్రాలను మరియు మూడు పాటలను విడుదల చేశారు. ఈ మూవీ యూనిట్ ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదల Chiranjeevi{#}Chiranjeevi;cinema theater;Posters;shankar;Cinema"భోళా శంకర్" మూవీ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!"భోళా శంకర్" మూవీ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!Chiranjeevi{#}Chiranjeevi;cinema theater;Posters;shankar;CinemaSun, 23 Jul 2023 14:25:00 GMTమెగాస్టార్ చిరంజీవి తాజాగా భోళా శంకర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి అయ్యాయి. అలాగే ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా ఇప్పటికే చిరంజీవి పూర్తి చేసుకున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి టీజర్ ను మరియు కొన్ని ప్రచార చిత్రాలను మరియు మూడు పాటలను విడుదల చేశారు. ఈ మూవీ యూనిట్ ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్ కు ప్రచార చిత్రాలకు ... మూడు పాటలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదలకు సంబంధించిన ఒక అధికారిక అనౌన్స్మెంట్ ను విడుదల చేసింది. తాజాగా భోళా శంకర్ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ను జూలై 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ మూవీ మేకర్స్ తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో చిరంజీవి అదిరిపోయే స్టైలిష్ లుక్ లో చేతులో ఓ కత్తిని పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత చిరంజీవి నుండి రాబోతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై మెగా అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి భోళా శంకర్ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.


RRR Telugu Movie Review Rating

నారా రోహిత్ కొత్త సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>