MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bhagawathkesari-movief6e6539e-e6e1-4940-8f41-ce94e05d20cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bhagawathkesari-movief6e6539e-e6e1-4940-8f41-ce94e05d20cc-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న చిత్రం భగవంత్ కేసరి. ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తూ ఉండగా బాలయ్య కూతురి పాత్రలో శ్రీ లీల నటిస్తోంది. ఈ చిత్రం తెలంగాణ యాస బ్యాక్ గ్రౌండ్లో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా కూడా మాస్ యాక్షన్ సినిమాగా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరొకసారి ఈ చిత్రంతో బాలయ్య బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమయ్యారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ విషయంలో పలు రకాల వార్తల వినిపిస్తున్న తరుణంలో చిత్ర బృందం క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ సినిమానBHAGAWATHKESARI;MOVIE{#}Balakrishna;anil ravipudi;kajal aggarwal;sithara;sree;Dussehra;Kesari;Cinema;Telugu;Director;October;Vijayadashami;Heroine;Posters;Mass;Chitram;News;Telanganaలియో చిత్రానికి పోటీగా బాలయ్య చిత్రం..!!లియో చిత్రానికి పోటీగా బాలయ్య చిత్రం..!!BHAGAWATHKESARI;MOVIE{#}Balakrishna;anil ravipudi;kajal aggarwal;sithara;sree;Dussehra;Kesari;Cinema;Telugu;Director;October;Vijayadashami;Heroine;Posters;Mass;Chitram;News;TelanganaSun, 23 Jul 2023 07:00:00 GMTనందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న చిత్రం భగవంత్ కేసరి. ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తూ ఉండగా బాలయ్య కూతురి పాత్రలో శ్రీ లీల నటిస్తోంది. ఈ చిత్రం తెలంగాణ యాస బ్యాక్ గ్రౌండ్లో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా కూడా మాస్ యాక్షన్ సినిమాగా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరొకసారి ఈ చిత్రంతో బాలయ్య బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమయ్యారు.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీ విషయంలో పలు రకాల వార్తల వినిపిస్తున్న తరుణంలో చిత్ర బృందం క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాను విజయదశమి కానుకకే విడుదల చేస్తున్నట్లుగా ముందుగానే ఒక పోస్టర్ని విడుదల చేశారు. అయితే అధికారికంగా మరో అద్భుతమైన పోస్టర్తో ఈ చిత్రం విడుదల తేదీ పై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీన చాలా గ్రాండ్గా విడుదల చేయబోతున్నట్లు ఒక పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.

భగవంతు కేసరి ఆయుధ పూజతో ఈసారి దసరా జోర్దార్ ఉంటది అంటూ క్యాప్షన్ తో ఈ పోస్టర్ని విడుదల చేశారు. ఈసారి బాలయ్య ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్లు కనిపించబోతున్నారు మొదటిసారి ఈ సినిమా మొత్తం తెలంగాణ భాషతోనే ప్రేక్షకులకు సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది ఈ పోస్టర్ చూస్తూ ఉంటే మాస్ ఆడియన్స్ కూడా కావాల్సినంత స్టఫ్ ఉంటుందని అర్థమవుతుంది. ఇక డైరెక్టర్ ఈ చిత్రంలో కూడా కావాల్సిన ఎంటర్టైన్మెంట్ సీన్స్ తెరపైకి తీసుకువస్తారా లేకపోతే మాస్ సన్నివేశాలను తెరకెక్కిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. అక్టోబర్ 19వ రోజున విజయ నటించిన లియో సినిమా కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల కాబోతోంది ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లుగా సమాచారం. మరి థియేటర్ల విషయంలో పోటీ అయితే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

ఒకేసారి తెలుగులో అన్ని మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెహమాన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>