EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawanc9777eda-2509-4446-bdce-7cbb77264bcb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawanc9777eda-2509-4446-bdce-7cbb77264bcb-415x250-IndiaHerald.jpgదేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలు ఏర్పాటు చేసిన యూపీఏ, ఎన్డీఏ లాంటి ప్రంట్ లలో గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ క్రియాశీల పాత్ర పోషించింది. ఎన్డీఏ హాయంలో టీడీపీ వాజ్ పేయి లాంటి ప్రధానిని నియమించడంలో బీజేపీకి సపోర్టు చేసింది. గత ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఘోర ఓటమిని చవి చూసింది. అయితే దేశంలోని యూపీఏ భాగస్వామ్య పక్షాల మీటింగ్ రెండు రోజులు బెంగళూరులో జరిగితే.. ఎన్డీఏ మిత్ర పక్షాల కూటమి మీటింగ్ ఢిల్లీలో జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ లాంటి ప్pawan{#}Pawan Kalyan;Jagan;Janasena;Congress;Prime Minister;TDP;YCP;mithra;Andhra Pradesh;media;Bharatiya Janata Partyతెలుగు రాష్ట్రాల నుంచి పవన్ ఒక్కడికే ఆ అదృష్టం?తెలుగు రాష్ట్రాల నుంచి పవన్ ఒక్కడికే ఆ అదృష్టం?pawan{#}Pawan Kalyan;Jagan;Janasena;Congress;Prime Minister;TDP;YCP;mithra;Andhra Pradesh;media;Bharatiya Janata PartySun, 23 Jul 2023 23:00:00 GMTదేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలు ఏర్పాటు చేసిన యూపీఏ, ఎన్డీఏ లాంటి ప్రంట్ లలో గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ క్రియాశీల పాత్ర పోషించింది. ఎన్డీఏ హాయంలో టీడీపీ వాజ్ పేయి లాంటి ప్రధానిని నియమించడంలో బీజేపీకి సపోర్టు చేసింది. గత ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఘోర ఓటమిని చవి చూసింది.


అయితే  దేశంలోని యూపీఏ భాగస్వామ్య పక్షాల మీటింగ్ రెండు రోజులు బెంగళూరులో జరిగితే.. ఎన్డీఏ మిత్ర పక్షాల కూటమి మీటింగ్ ఢిల్లీలో జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ లాంటి ప్రధాన పార్టీలకు ఏ కూటమి నుంచి కూడా పిలుపు రాలేదు. బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలో ఉండగా ప్రస్తుతం 9 మంది లోక్ సభ సభ్యులు ఉంటే వైసీపీకి 22 మంది లోక్ సభ సభ్యులు గెలిస్తే 21 మంది వైసీపీలోనే ఉన్నారు.


దేశంలో గతంలో ఎప్పుడూ టీడీపీ తనకంటూ ప్రత్యేకతను చాటుకునేది. దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉండేది.అలాంటిది టీడీపీని పిలవకపోవడం వెనక గతేడాది ఎన్నికలకు ముందు బీజేపీని తెగ విమర్శించడమే కారణమని తెలుస్తోంది. కానీ యూపీఏ నుంచి పిలుపు వస్తుందని అందరూ అనుకున్నారు. ఇక్కడ కూడా పిలుపు రాకపోవడం టీడీపీ నాయకులకు ఆశ్చర్యం కలిగించింది. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒక్కడికే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి ఆహ్వానం అందింది.


ఆయన ప్రధాని మోదీతో కలిసి ఫోటో సెషన్ లో కనిపించడం.. ఆ తర్వాత వెళ్లిపోతూ మీడియా మాట్లాడారు. జగన్ ను ఓడించేందుకు టీడీపీని కలుపుకుని వెళతానని అన్నారు. టీడీపీని బీజేపీ వద్దనుకుంటే ఆ సమావేశానికి వెళ్లిన ఆయన టీడీపీని కలుపుకుని వెళతానని అనడంతో ఆంధ్రలో టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని తేటతెల్లం అయిందని వైసీపీ నాయకులు ఆరోపణలకు సాక్ష్యం దొరికినట్లయింది.



RRR Telugu Movie Review Rating

జీవితంలో ఆ డైరెక్టర్ తో సినిమాలు చేయకూడదు అనుకున్న నమిత....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>