MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyan-ram884009ac-b8be-4eb0-b58c-4705925cce38-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyan-ram884009ac-b8be-4eb0-b58c-4705925cce38-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో నిర్మాతగా ... నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో కళ్యాణ్ రామ్ ఒకరు. ఈయన ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి విజయాలను అందుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలను నిర్మించి నిర్మితగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈ నటుడు ఏమిగోస్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో తన కెరీయర్ లో మొట్ట మొదటి సారి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయంలో నటించాడు. కెరియర్ లో మొట్ట మొదటి సారి కళ్యాణ్ ఈ సినిమాలో త్రిపాKalyan ram{#}kalyan ram;Audience;television;Hero;kalyan;Reddy;Cinema"ఏమిగోస్" మూవీకి మొదటిసారి వచ్చిన "టిఆర్పి" రేటింగ్ ఇదే..!"ఏమిగోస్" మూవీకి మొదటిసారి వచ్చిన "టిఆర్పి" రేటింగ్ ఇదే..!Kalyan ram{#}kalyan ram;Audience;television;Hero;kalyan;Reddy;CinemaSun, 23 Jul 2023 11:00:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో నిర్మాతగా ... నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో కళ్యాణ్ రామ్ ఒకరు. ఈయన ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి విజయాలను అందుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలను నిర్మించి నిర్మితగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈ నటుడు ఏమిగోస్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో తన కెరీయర్ లో మొట్ట మొదటి సారి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయంలో నటించాడు.

 కెరియర్ లో మొట్ట మొదటి సారి కళ్యాణ్ ఈ సినిమాలో త్రిపాత్రాభినయంలో నటించడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యింది. ఈ సినిమా ఆ తర్వాత "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమినీ టీవీ లో ప్రసారం అయింది.

మూవీ మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 3.28 "టి ఆర్ పి" రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ కి బుల్లి తెర ప్రేక్షకుల నుండి డీసెంట్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఈ మూవీ కి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించగా ... మైత్రి మూవీ సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు.


RRR Telugu Movie Review Rating

"సూర్య సన్నాఫ్ కృష్ణన్" రీ రిలీజ్ ఆ తేదీనే... అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>