MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijayaa9228e3-9234-4a60-8fba-9baf58b0e8ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijayaa9228e3-9234-4a60-8fba-9baf58b0e8ef-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఆఖరుగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటించాడు. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచి భారీ డిజాస్టర్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇది ఇలా ఉంటే లైగర్ లVijay{#}siva nirvana;vijay deverakonda;Yuva;Romantic;American Samoa;kushi;Kushi;prema;Box office;Kannada;Samantha;Hero;Hindi;Silver;september;Love;Tollywood;Tamil;Director;Music;Telugu;Cinema"ఖుషి" మూవీ నార్త్ అమెరికా హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!"ఖుషి" మూవీ నార్త్ అమెరికా హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!Vijay{#}siva nirvana;vijay deverakonda;Yuva;Romantic;American Samoa;kushi;Kushi;prema;Box office;Kannada;Samantha;Hero;Hindi;Silver;september;Love;Tollywood;Tamil;Director;Music;Telugu;CinemaSun, 23 Jul 2023 14:51:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఆఖరుగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటించాడు. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచి భారీ డిజాస్టర్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇది ఇలా ఉంటే లైగర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత ఈ యువ నటుడు ఖుషి అనే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటించగా ... ప్రేమ కథలను వెండి తెరపై అద్భుతంగా తెరకెక్కిస్తాడు అని పేరు కలిగినటు వంటి శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 

సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగ వంతంగా జరుగుతున్నాయి. ఈ మూవీ కి హాసేన్ అబ్దుల్ వహేబ్ సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి మూవీ మేకర్స్ రెండు పాటలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ ని సెప్టెంబర్ 1 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క నార్త్ అమెరికా హక్కులను శ్లోక ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని నార్త్ అమెరికాలో ఈ సంస్థ భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.


RRR Telugu Movie Review Rating

పాముకాటు తర్వాత అలా చేసారు.. చివరికి ప్రాణం పోయింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>