Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sneha416c6201-56a7-4985-8e85-1f5b7f79ae0d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sneha416c6201-56a7-4985-8e85-1f5b7f79ae0d-415x250-IndiaHerald.jpgసినిమాల్లో ఎంతో మంది హీరోయిన్లు పొట్టి పొట్టి బట్టలు వేస్తూ గ్లామర్ వలకబోతున్న సమయంలో.. గ్లామర్ షో విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టుకొని కేవలం సినిమాల్లో తెలుగు ఇంటి అమ్మాయి లాగానే ప్రేక్షకులకు పరిచయమై ప్రత్యేకమైన గుర్తింపును సంప్రదించుకున్న హీరోయిన్ ఎవరు అంటే అందరూ సౌందర్య పేరు చెబుతూ ఉంటారు. ఏకంగా తెలుగింటి ఆడపడుచులా కనిపించే సౌందర్య ప్రేక్షకుల హృదయాల్లో చెరుగని ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు ఆమె ఈ లోకంలో లేకపోయినప్పటికీ.. ఇక ఆమె సినిమాలను ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు అని చెప్పాలSneha{#}Soundarya;sneha prasanna;marriage;Girl;Allu Sneha;Telugu;Mass;Audience;Husband;Heroineఅతని వల్లే.. హీరోయిన్ స్నేహ కేరియర్ నాశనమైందట తెలుసా?అతని వల్లే.. హీరోయిన్ స్నేహ కేరియర్ నాశనమైందట తెలుసా?Sneha{#}Soundarya;sneha prasanna;marriage;Girl;Allu Sneha;Telugu;Mass;Audience;Husband;HeroineSun, 23 Jul 2023 08:05:00 GMTసినిమాల్లో ఎంతో మంది హీరోయిన్లు పొట్టి పొట్టి బట్టలు వేస్తూ గ్లామర్ వలకబోతున్న సమయంలో..  గ్లామర్ షో విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టుకొని కేవలం సినిమాల్లో తెలుగు ఇంటి అమ్మాయి లాగానే ప్రేక్షకులకు పరిచయమై ప్రత్యేకమైన గుర్తింపును సంప్రదించుకున్న హీరోయిన్ ఎవరు అంటే అందరూ సౌందర్య పేరు చెబుతూ ఉంటారు. ఏకంగా తెలుగింటి ఆడపడుచులా కనిపించే సౌందర్య ప్రేక్షకుల హృదయాల్లో చెరుగని ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు ఆమె ఈ లోకంలో లేకపోయినప్పటికీ.. ఇక ఆమె సినిమాలను ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు అని చెప్పాలి.


 అయితే సౌందర్య తర్వాత కాలంలో అందరూ హీరోయిన్లు కూడా గ్లామర్ పాత్రలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఇలాంటి సమయంలో మరోసారి తెలుగుతనం ఉట్టిపడేలా ఎంతో హుందాక సినిమాల్లో కనిపించి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్లలో స్నేహ కూడా ఒకరు అని చెప్పాలి. మాస్ మసాలా ఉంటేనే ప్రేక్షకాదరణ దక్కుతున్న రోజుల్లో.. స్నేహ మాత్రం మితిమీరిన రొమాన్స్ కు, గ్లామర్ షో కి దూరంగా ఉంటూ  అవకాశాలు అందుకుంది. అయితే అందం అభినయం టాలెంట్ ఉన్నప్పటికీ స్నేహకు అడపాదడపా  అవకాశాలు వచ్చాయి. కానీ ఆ తర్వాత కాలంలో కెరియర్ లో పుంజుకుంది.


 అయితే ఇలా వచ్చిన అవకాశాలు అందుకుంటూ తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది స్నేహ. ఇలాంటి సమయంలోనే ఒక వ్యక్తి కారణంగా స్నేహ కెరియర్ మొత్తం నాశనం అయిందట. అతను ఎవరో కాదు స్నేహ భర్త. ఆయన కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కావడంతో ఇక స్నేహ ఎక్కువ సినిమాల్లో నటించడానికి ఒప్పుకోలేదు. దీంతో భర్త చెప్పింది కాదన లేక స్నేహ కూడా సైలెంట్ గానే ఉండిపోయింది. ఒకవేళ స్నేహ వరుసగా సినిమాలు చేసి ఉంటే మాత్రం స్టార్ హీరోయిన్గా హవా నడిపించేది. కానీ భర్త కండిషన్ వల్ల ఆఫర్లు వచ్చినా కూడా చివరికి తీరస్కరిస్తూ వచ్చింది. కాగా స్నేహ ప్రసన్న అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అన్న విషయం తెలిసిందే.



RRR Telugu Movie Review Rating

ఒకేసారి తెలుగులో అన్ని మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెహమాన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>