MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas5d20099e-0e26-4c81-92de-1c0719e81ba5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas5d20099e-0e26-4c81-92de-1c0719e81ba5-415x250-IndiaHerald.jpgప్రభాస్ తన కెరియర్ లో ఆఖరుగా నటించిన 5 మూవీ లకు నైజాం ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే విషయాలను తెలుసుకుందాం. ప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల అయింది. ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా ... ఓం రౌత్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ నైజాం ఏరియాలో 38.40 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రభాస్ కొంత కాలం క్రితం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందPrabhas{#}anoushka;kriti sanon;Rajamouli;shyam;sujeeth;tamannaah bhatia;AdiNarayanaReddy;Kannada;Shradda Kapoor;Vemuri Radhakrishna;Prema Katha;Hindi;Telugu;Heroine;Hero;Tamil;Bahubali;Prabhas;Pooja Hegde;Cinemaప్రభాస్ లాస్ట్ 5 మూవీస్ కి నైజాంలో వచ్చిన కలెక్షన్లు ఇవే..!ప్రభాస్ లాస్ట్ 5 మూవీస్ కి నైజాంలో వచ్చిన కలెక్షన్లు ఇవే..!Prabhas{#}anoushka;kriti sanon;Rajamouli;shyam;sujeeth;tamannaah bhatia;AdiNarayanaReddy;Kannada;Shradda Kapoor;Vemuri Radhakrishna;Prema Katha;Hindi;Telugu;Heroine;Hero;Tamil;Bahubali;Prabhas;Pooja Hegde;CinemaSun, 23 Jul 2023 11:30:00 GMTప్రభాస్ తన కెరియర్ లో ఆఖరుగా నటించిన 5 మూవీ లకు నైజాం ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే విషయాలను తెలుసుకుందాం.

ప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల అయింది. ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా ... ఓం రౌత్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ నైజాం ఏరియాలో 38.40 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ప్రభాస్ కొంత కాలం క్రితం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన రాధే శ్యామ్ అనే ప్రేమ కథ చిత్రంలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. అయినప్పటికీ ఈ సినిమాకు నైజాం ఏరియాలో 24.80 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ప్రభాస్ కొంత కాలం క్రితం సుజిత్ దర్శకత్వంలో రూపొందిన సహో అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసింది. శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు నైజాం ఏరియాలో 29.58 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 మూవీ కి నైజాం ఏరియాలో 68 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమాలో అనుష్క ... తమన్నా హీరోయిన్ లుగా నటించారు.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క ... తమన్నా హీరోయిన్ లుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సినిమాకు నైజాం ఏరియాలో 43 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.



RRR Telugu Movie Review Rating

"సూర్య సన్నాఫ్ కృష్ణన్" రీ రిలీజ్ ఆ తేదీనే... అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>