Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kihli357f3485-756b-402a-96d4-ade0270ecfe4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kihli357f3485-756b-402a-96d4-ade0270ecfe4-415x250-IndiaHerald.jpgవిరాట్ కోహ్లీనీ రికార్డు రారాజు అని పిలుస్తూ ఉంటారు ప్రేక్షకులు. దీనికి కారణం ఇప్పుడు వరకు అంతర్జాతీయ క్రికెట్లో అతను సాధించిన రికార్డులే. టీమిండియా జట్టులో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న కోహ్లీ.. ఇక అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన కొంత సమయంలోనే తన సత్తా ఏంటో చూపించాడు. తాను అందరిలాంటి ఆటగాడిని కాదని చరిత్రలో నిలిచిపోయే లెజెండరీ ప్లేయర్ను అన్న విషయాన్ని కొన్ని రోజుల్లోనే నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే తన మాటతీరుతో ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులను సంపాదించుకున్నాడు అని చెప్పాలి. అయితే కోKihli{#}VIRAT KOHLI;Cricket;West Indies;Audi;INTERNATIONAL;Yevaru;Indiaకోహ్లీతో మామూలుగా ఉండదు.. 500వ మ్యాచ్ లో అరుదైన రికార్డ్?కోహ్లీతో మామూలుగా ఉండదు.. 500వ మ్యాచ్ లో అరుదైన రికార్డ్?Kihli{#}VIRAT KOHLI;Cricket;West Indies;Audi;INTERNATIONAL;Yevaru;IndiaSat, 22 Jul 2023 08:23:00 GMTవిరాట్ కోహ్లీనీ రికార్డు రారాజు అని పిలుస్తూ ఉంటారు ప్రేక్షకులు. దీనికి కారణం ఇప్పుడు వరకు అంతర్జాతీయ క్రికెట్లో అతను సాధించిన రికార్డులే. టీమిండియా జట్టులో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న కోహ్లీ.. ఇక అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన కొంత సమయంలోనే తన సత్తా ఏంటో చూపించాడు. తాను అందరిలాంటి ఆటగాడిని కాదని చరిత్రలో నిలిచిపోయే లెజెండరీ ప్లేయర్ను అన్న విషయాన్ని కొన్ని రోజుల్లోనే నిరూపించుకున్నాడు.


 ఈ క్రమంలోనే తన మాటతీరుతో ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులను సంపాదించుకున్నాడు అని చెప్పాలి. అయితే కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి దశాబ్ద కాలం గడిచిపోతున్న ఇంకా కొత్తగా జట్టులోకి వచ్చి నిరూపించుకోవాల్సిన ఆటగాడిలాగానే ఎంతో కసితో కనిపిస్తూ ఉంటాడు. అయితే ఇప్పటికే వేల పరుగులు చేసిన ఇంకా దాహం తీరలేదు అన్నట్లుగానే అదరగొడుతూ ఉంటాడు అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో టీమ్ ఇండియా ఆడుతున్న టెస్ట్ సిరీస్ లో కూడా మంచి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నాడు విరాట్ కోహ్లీ. ఇటీవల తన కెరీర్లో 500 అంతర్జాతీయ మ్యాచ్ ఆడి ఆరుదైన రికార్డు సృష్టించాడు. వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ కోహ్లీకి 500వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం గమనార్హం.


 అయితే ఇలా 500 అంతర్జాతీయ మ్యాచ్ లలో మరో అరుదైన రికార్డును నెలకొల్పాడు విరాట్ కోహ్లీ. ఏకంగా సెంచరీతో మెరిసాడు అన్న విషయం తెలిసిందే. 180 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 101 పరుగులు బాదాడు. అయితే ఇలా 500వ మ్యాచ్లో సెంచరీ చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. కాగా కోహ్లీకి ఇది టెస్ట్ ఫార్మాట్లో 29వ సెంచరీ అని చెప్పాలి. ఓవరాల్ గా అంతర్జాతీయ మ్యాచ్లలో చూసుకుంటే విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 76 సెంచరీలు చేశాడు. ఇక ప్రస్తుతం యాక్టివ్ క్రికెటర్లలో ఎవరు కూడా కోహ్లీకి సెంచరీల విషయంలో చేరువలో కూడా లేరు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

గుంటూరు కారంలో రాజకీయం !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>