Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan8d6272df-3d5f-4adb-ac98-970e8f4a1b56-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan8d6272df-3d5f-4adb-ac98-970e8f4a1b56-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ తనయుడుగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా కాదు ఏకంగా గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత చరణ్ క్రేజ్ ఒకసారిగా పెరిగిపోయింది. అయితే కెరియర్ స్టార్టింగ్ లో చరణ్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఏదైనా ఉంది అంటే అది మగధీర అని చెప్పాలి. ఇండస్ట్రీ లోకి అప్పుడప్పుడే చరణ్ అడుగులు వేస్తున్న సమయంలో రాజమౌళి ఇక మగధీర సినిమా కథను వినిపించగా.. వెంటనే చరణ్, చిరంజీవి ఈ సినిమాను ఓకే చేశారు. భారీ అంచనాలు మధ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. ఇక బ్లాక్ బస్టCharan{#}Allu Aravind;anoushka;m m keeravani;sharath;vegetable market;Magadheera;Sharrath Marar;Anushka;Industry;kajal aggarwal;Blockbuster hit;Audience;Ram Charan Teja;Chiranjeevi;Rajamouli;Cinema;Indiaరామ్ చరణ్ పొట్టిగా ఉంటాడని.. మగధీరను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరంటే?రామ్ చరణ్ పొట్టిగా ఉంటాడని.. మగధీరను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరంటే?Charan{#}Allu Aravind;anoushka;m m keeravani;sharath;vegetable market;Magadheera;Sharrath Marar;Anushka;Industry;kajal aggarwal;Blockbuster hit;Audience;Ram Charan Teja;Chiranjeevi;Rajamouli;Cinema;IndiaSat, 22 Jul 2023 09:15:00 GMTమెగాస్టార్ తనయుడుగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా కాదు ఏకంగా గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత చరణ్ క్రేజ్ ఒకసారిగా పెరిగిపోయింది. అయితే కెరియర్ స్టార్టింగ్ లో చరణ్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఏదైనా ఉంది అంటే అది మగధీర అని చెప్పాలి. ఇండస్ట్రీ లోకి అప్పుడప్పుడే చరణ్ అడుగులు వేస్తున్న సమయంలో రాజమౌళి ఇక మగధీర సినిమా కథను వినిపించగా.. వెంటనే చరణ్, చిరంజీవి ఈ సినిమాను ఓకే చేశారు. భారీ అంచనాలు మధ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. ఇక బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది అని చెప్పాలి.


 ఈ సినిమాలో శతదృవంశ యోధుడి పాత్రలో రామ్ చరణ్ నటన అయితే ప్రేక్షకులందరికీ మంత్రముగ్ధులను  చేసింది. ఈ సినిమాలో చరణ్ సరసన కాజల్ అగర్వాల్ నటించగా.. రియల్ స్టార్ శ్రీహరి, శరత్ బాబు తదితరులు కీలకపాత్రలో కనిపించారు. అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు. ఇక కీరవాణి అందించిన బాణీలు అయితే ఇండస్ట్రీని ఊపేసాయి. 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన  ఈ సినిమా 80 కోట్లు వసూలు సాధించింది అని చెప్పాలి. అప్పుడికి ఒక్కే సినిమా చేసిన చరణ్ కు మార్కెట్ లేకపోయినప్పటికీ 40 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి అల్లు అరవింద్ చాలా రిస్క్ చేశారు.



 అయితే రామ్ చరణ్ మగధీర సినిమాకు సంబంధించి ఇటీవలే ఒక ఆసక్తికర వార్త వైరల్గా మారిపోయింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మిత్రవింద పాత్రకి బాగా సెట్ అయింది. అయితే ముందుగా ఈ పాత్రకు కాజల్ ఫస్ట్ ఛాయిస్ కాదట. మొదట అనుష్క శెట్టి ని తీసుకోవాలని అనుకున్నాడట రాజమాలి. ఆ పాత్రకు అనుష్క అయితేనే న్యాయం చేస్తుందని భావించాడట. అయితే రాజమౌళి చెప్పిన కథ నచ్చినప్పటికీ మగధీరను అనుష్క రిజెక్ట్ చేసిందట. కారణం అనుష్క కంటే రాంచరణ్ పొట్టిగా ఉంటాడని.. ఇక హైట్ ప్రాబ్లం వస్తుందని.. ఇక ఇద్దరు జంటగా కనిపిస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయరు అని భావించి మగధీరను రిజెక్ట్ చేసిందట అనుష్క.



RRR Telugu Movie Review Rating

యూట్యూబ్ ద్వారా భారీగా వెనకేసుకుంటున్న వరుణ్ సందేశ్ భార్య.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>