MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bro-movie41529032-264b-414a-b8ed-95b493cd8bab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bro-movie41529032-264b-414a-b8ed-95b493cd8bab-415x250-IndiaHerald.jpgమెగా మేనల్లుడు సాయి ధరంతేజ్, పవన్ కళ్యాణ్ తో నటించిన మొట్టమొదటి చిత్రం బ్రో.. ఈ చిత్రం ఈనెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా విడుదలకు మరొక వారం రోజులు మాత్రమే ఉన్నది. ఈ చిత్రాన్ని నటుడు సముద్రఖని తెరకెక్కించడం జరిగింది. అతి తక్కువ సమయంలోనే 100 సినిమాలను నిర్మించేలా టార్గెట్ పెట్టుకున్న పీపుల్ మీడియా బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ ను కూడా చాలా షరవేగంగా చేస్తున్నారు చిత్ర బృందం.BRO;MOVIE{#}priya prakash varrier;cinema theater;Vishakapatnam;Evening;Samuthirakani;Ketika Sharma;Chitram;Telugu;News;Cinema;Population;kalyanనేడే బ్రో సినిమా ట్రైలర్.. ఎప్పుడంటే..?నేడే బ్రో సినిమా ట్రైలర్.. ఎప్పుడంటే..?BRO;MOVIE{#}priya prakash varrier;cinema theater;Vishakapatnam;Evening;Samuthirakani;Ketika Sharma;Chitram;Telugu;News;Cinema;Population;kalyanSat, 22 Jul 2023 07:00:00 GMTమెగా మేనల్లుడు సాయి ధరంతేజ్, పవన్ కళ్యాణ్ తో నటించిన మొట్టమొదటి చిత్రం బ్రో.. ఈ చిత్రం ఈనెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా విడుదలకు మరొక వారం రోజులు మాత్రమే ఉన్నది. ఈ చిత్రాన్ని నటుడు సముద్రఖని తెరకెక్కించడం జరిగింది. అతి తక్కువ సమయంలోనే 100 సినిమాలను నిర్మించేలా టార్గెట్ పెట్టుకున్న పీపుల్ మీడియా బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ ను కూడా చాలా షరవేగంగా చేస్తున్నారు చిత్ర బృందం.

ఇటీవలే విడుదలైన టీజర్,పోస్టర్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.. పాటలు మాత్రం పెద్దగా ఇన్ఫాక్ట్ చూపించలేదు దీంతో ట్రైలర్ ని సైతం తొందరగా విడుదల చేసి సినిమాకి బజ్ ఏర్పడేలా చేయాలని చిత్ర బృందం భావించింది.ఈ రోజున సాయంత్రం 6:3 నిమిషాలకు ఈ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది. వాస్తవానికి ఈ సినిమా రీమిక్స్ సినిమా ఆయన స్టోరీ  లైన్ మాత్రమే తీసుకొని తెలుగు ప్రేక్షకుల నెగిటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్రబృందం తెలియజేస్తోంది.


ఇందులో సాయి ధరంతేజ్ సరసన కేతిక శర్మ నటిస్తూ ఉండగా కీలకమైన పాత్రలో ప్రియా ప్రకాష్ వారియర్ కూడా నటిస్తున్నది. ఈ సినిమా ట్రైలర్ ని రెండు చోట్ల ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు సమాచారం.. విశాఖపట్నం అలాగే హైదరాబాదులో కూడా ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలు జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. విశాఖపట్నం జగదాంబ థియేటర్లో సాయి ధరంతేజ్ టీజీ విశ్వప్రసాద్ అతిధులుగా వెళ్లగా.. హైదరాబాదులో దేవి 70mm థియేటర్ లో కేతిక శర్మ సముద్రఖని అతిధులుగా ఈ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇలా ట్రైలర్ ని ఒకేసారి రెండు చోట్ల విడుదల చేయడం అనేది ఇదే తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదటిసారి అని చెప్పవచ్చు. మరి ట్రైలర్ తో మరింతా బజ్ ఏర్పరుస్తుందేమో చూడాలి.
" style="height: 1054px;">



RRR Telugu Movie Review Rating

గుంటూరు కారంలో రాజకీయం !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>