SportsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/virat-kohli6ef2a628-c496-4fa1-8135-6e973cc97561-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/virat-kohli6ef2a628-c496-4fa1-8135-6e973cc97561-415x250-IndiaHerald.jpgతన 500వ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లో కోహ్లీ సెంచురి (206 బంతుల్లో 121, 11x4)తో చెరేగిన వేళ 2వ టెస్ట్‌లో భారత్ భారీ స్కోర్ ని సాధించింది.కింగ్ కోహ్లీ సుమారు నాలుగున్నరేళ్ల తర్వాత విదేశాల్లో సెంచరీ చేయడం విశేషం. ఇది కోహ్లీకి టెస్టుల్లో మొత్తం 29వ సెంచరీ కాగా, వన్డేలతో కలిపి మొత్తం 76వ సెంచరీ. మొదటి ఇన్సింగ్స్‌లో రవీంద్ర జడేజా(61), రవిచంద్ర అశ్విన్‌(56)లు కూడా అర్ధసెంచరీలతో బాగా రాణించడంతో భారత్ 438 పరుగులు చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విండీస్ ఓపెనర్లు బ్రాత్‌వైట్(37 నాటౌట్), చందర్‌పాVIRAT KOHLI{#}ishaan actor;Ravindra Jadeja;Ishan Kishan;Kollu Ravindra;Jason Holder;VIRAT KOHLI;Cricket;Indiaకోహ్లీ ఖాతాలో మరో సూపర్ రికార్డు?కోహ్లీ ఖాతాలో మరో సూపర్ రికార్డు?VIRAT KOHLI{#}ishaan actor;Ravindra Jadeja;Ishan Kishan;Kollu Ravindra;Jason Holder;VIRAT KOHLI;Cricket;IndiaSat, 22 Jul 2023 20:25:34 GMTతన 500వ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లో కోహ్లీ సెంచురి (206 బంతుల్లో 121, 11x4)తో చెరేగిన వేళ 2వ టెస్ట్‌లో భారత్ భారీ స్కోర్ ని సాధించింది.కింగ్ కోహ్లీ సుమారు నాలుగున్నరేళ్ల తర్వాత విదేశాల్లో సెంచరీ చేయడం విశేషం. ఇది కోహ్లీకి టెస్టుల్లో మొత్తం 29వ సెంచరీ కాగా, వన్డేలతో కలిపి మొత్తం 76వ సెంచరీ. మొదటి ఇన్సింగ్స్‌లో రవీంద్ర జడేజా(61), రవిచంద్ర అశ్విన్‌(56)లు కూడా అర్ధసెంచరీలతో బాగా రాణించడంతో భారత్ 438 పరుగులు చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విండీస్ ఓపెనర్లు బ్రాత్‌వైట్(37 నాటౌట్), చందర్‌పాల్‌(33)లు మంచి పట్టుదలతో ఆడారు.ఈ ఇన్నింగ్స్ నెమ్మదిగా మొదలు పెట్టినప్పటికీ, తరువాత ప్రతిఘటిస్తూ ఆడారు. ఇండియాకి 35వ ఓవర్లకు గానీ మొదటి వికెట్‌ లభించలేదు. 35వ ఓవర్లో రవీంద్ర జడేజా బౌలింగ్‌లో చందర్‌పాల్‌ ఔటయ్యాడు. మరో 5 ఓవర్లు మాత్రమే ఆటకొనసాగి 2వ రోజును బ్రాత్‌వైట్, మెకంజీ(14)లు మరో వికెట్‌ పడకుండా ఆటని ముగించారు. ఇంకా మొత్తం 352 పరుగుల వెనకంజలో ఉంది.మొత్తం 288 పరుగుల ఓవర్‌నైట్‌తో స్కోర్‌తో 2వ రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన జడేజా, విరాట్‌ కోహ్లీలు విండీస్‌ బౌలర్లను చాలా అలవోకగానే ఎదుర్కొన్నారు.


మొత్తం 180 బంతుల్లో స్క్వేర్‌ డ్రైవ్‌లో బౌండరీ ద్వారా విరాట్‌ కోహ్లీ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత జడేజా కూడా అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 99వ ఓవర్లో కష్టమైన సింగిల్ కోసం ప్రయత్నించి రనౌట్‌ అయ్యి పెవిలియన్ చేరాడు. ఇక జడేజాతో కలిసి కోహ్లీ 159 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 61 పరుగుల దగ్గర కీమర్‌ రోచ్ బౌలింగ్‌లో అంపైర్ సమీక్ష ద్వారా కీపర్ క్యాచ్‌ ఔటై వెనుదిరిగాడు. ఫస్ట్ సెషన్‌లో 85 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి లంచ్‌కి వెళ్లింది.ఆ తరువాత వచ్చిన ఇషాన్ కిషన్ తన ఖాతా తెరవడానికి మొత్తం 20 బంతులు తీసుకున్నాడు.ఇక లంచ్ నుంచి వచ్చిన 6వ ఓవర్లోనే ఇషాన్ కిషన్‌ను జేసన్ హోల్డర్ ఔట్ చేశాడు. ఉనద్కత్‌, మహ్మద్ సిరాజ్‌లు కూడా స్వల్ప పరుగుల వ్యవధిలోనే స్టంపౌట్ ఇంకా ఎల్బీలుగా వెననుదిరిగారు. మొత్తం 75 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న అశ్విన్, వేగంగా ఆడే క్రమంలో బౌల్డ్ కావడంతో ఇక భారత ఇన్నింగ్స్‌కి తెరపడింది. విండీస్ బౌలర్లలో రోచ్, వారికాన్‌లు చెరో 3 వికెట్లు, జేసన్ హోల్డర్ 2 వికెట్లు తీయగా ఇంకా గాబ్రియేల్ 1 వికెట్ ని తీశారు.



RRR Telugu Movie Review Rating

రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>