Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylebf688d82-184a-45af-9174-783ab4798027-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylebf688d82-184a-45af-9174-783ab4798027-415x250-IndiaHerald.jpgహెబ్బా పటేల్..ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కుమారి 21ఎఫ్‌`సినిమాతో తెలుగులో అదిరిపోయే విజయం అందుకుంది.. ఆ సినిమాలో ఈ భామ తన గ్లామర్‌తో మెస్మరైజ్‌ చేసింది. అలాగే నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.. ప్రస్తుతం ఈ భామకు తెలుగులో అంతగా అవకాశాలు లేవు. దీనితో హేబా పటేల్‌ సోషల్‌ మీడియాలో తన జోరు పెంచింది. సోషల్ మీడియా ను ఈ భామ అన్ని రకాలుగా వాడుకుంటుంది.తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తన సినిమాల అప్‌డేట్లతోపాటు తన గ్లామర్‌ ఫోటోలను కూడా షేర్ చేస్తూ బాగా ఆకట్టుకుంటుంది. నెటిజన్లకి తన హsocialstars lifestyle{#}Instagram;media;Telugu;bhama;Chitram;BEAUTY;Cinema;Heroineతన అందాలతో మతి పోగొడుతున్న హెబ్బ పటేల్....!!తన అందాలతో మతి పోగొడుతున్న హెబ్బ పటేల్....!!socialstars lifestyle{#}Instagram;media;Telugu;bhama;Chitram;BEAUTY;Cinema;HeroineSat, 22 Jul 2023 21:20:00 GMTహెబ్బా పటేల్..ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కుమారి 21ఎఫ్‌`సినిమాతో తెలుగులో అదిరిపోయే విజయం అందుకుంది.. ఆ సినిమాలో ఈ భామ తన గ్లామర్‌తో మెస్మరైజ్‌ చేసింది. అలాగే నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.. ప్రస్తుతం ఈ భామకు తెలుగులో అంతగా అవకాశాలు లేవు. దీనితో హేబా పటేల్‌ సోషల్‌ మీడియాలో తన జోరు పెంచింది. సోషల్ మీడియా ను ఈ భామ అన్ని రకాలుగా వాడుకుంటుంది.తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా  తన సినిమాల అప్‌డేట్లతోపాటు తన గ్లామర్‌ ఫోటోలను కూడా షేర్ చేస్తూ బాగా ఆకట్టుకుంటుంది. నెటిజన్లకి తన హాట్ అందాల విందు చేస్తుంది.తాజాగా ఈ భామ మరో గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చింది. తన బిగువైన ఎద అందాలతో రెచ్చగొడుతుంది.ఇందులో భాగంగా వైట్‌ డ్రెస్‌లో మెరిసిపోయింది హేబా. తన నడుము అందాలతో మెస్మరైజ్‌ చేస్తుంది.ప్రస్తుతం తన లేటెస్ట్ ఫోటోలు బాగా వైరల్‌ అవుతున్నాయి. అయితే హేబా పటేల్‌ లేటెస్ట్ గా `వ్యవస్థ` అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. దీనికి మంచి ఆదరణ కూడా దక్కుతుంది.

 ఓటీటీలో మిలియన్స్ వ్యూస్‌ తో ఈ వెబ్ సిరీస్ దూసుకుపోతుంది. ఈ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్స్ లో భాగంగా తన హాట్ అందాలతో ఆకట్టుకుంటుందీ భామ.ఈ భామ `అలా ఎలా` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది హేబా పటేల్‌. కూల్‌ లవ్‌ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం మంచి ఆదరణ అందుకుంది..ఈ సినిమాతో మెప్పించిన ఈ భామ ఆ వెంటనే `కుమారి 21ఎఫ్‌`లో నటించే అవకాశం అందుకుంది. సుకుమార్‌ రైటింగ్స్ లో సూర్యప్రతాప్‌ దర్శకత్వంలో రాజ్‌ తరుణ్‌ హీరోగా రూపొందిన ఈ సినిమాలో హేబా తన గ్లామర్ తో బాగా ఆకట్టుకుంది.లవ్‌ స్టోరీస్‌లో సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. ఆ సమయంలో ఈ సినిమా ట్రెండ్‌ సెట్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో ఓవర్‌ నైట్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయింది హేబా పటేల్‌. దీంతో వరుసగా ఈ భామకు ఆఫర్లు వచ్చాయి.కానీ ఆ తరువాత ఈ భామకు ఆ రేంజ్ సినిమా అయితే రాలేదు.



RRR Telugu Movie Review Rating

"బేబీ" మూవీకి 7 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>