Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle50bea153-5a25-4a7f-bd76-fba7750dbd8d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle50bea153-5a25-4a7f-bd76-fba7750dbd8d-415x250-IndiaHerald.jpgబుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నటువంటి సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ ఒకటి. ఈ సీరియల్ అత్యంత ఆదరణ సంపాదించుకుంది ఇందులో రిషి తల్లి పాత్రలో నటిస్తున్నటువంటి జగతి క్యారెక్టర్ కి కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇలా ఈ సీరియల్ లో జగతి పాత్రలో నటిస్తున్నారు కన్నడ నటి జ్యోతి రాయ్. జగతి పాత్రలో ఈమె ఎంతో లీనమై నటించడంతో ఈమెకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా ఈమె వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో జగతి ఫోటోలను చూసినటsocialstars lifestyle{#}jyothi;Kannada;Master;News;Director;mediaఆ డైరెక్టర్ కోసం భర్తను వదిలేసిన బుల్లితెర నటి...!!ఆ డైరెక్టర్ కోసం భర్తను వదిలేసిన బుల్లితెర నటి...!!socialstars lifestyle{#}jyothi;Kannada;Master;News;Director;mediaSat, 22 Jul 2023 22:29:00 GMTబుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నటువంటి సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ ఒకటి. ఈ సీరియల్ అత్యంత ఆదరణ సంపాదించుకుంది ఇందులో రిషి తల్లి పాత్రలో నటిస్తున్నటువంటి జగతి క్యారెక్టర్ కి కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇలా ఈ సీరియల్ లో జగతి పాత్రలో నటిస్తున్నారు కన్నడ నటి జ్యోతి రాయ్. జగతి పాత్ర లో ఈమె ఎంతో లీనమై నటించడంతో ఈమెకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే తాజా గా ఈమె వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

సోషల్ మీడియాలో జగతి ఫోటోలను చూసినటువంటి కొంతమంది అభిమానులు ఆశ్చర్యం చేస్తున్నారు చీరకట్టు లో ఎంతో పద్ధతి గా కనిపించే జగతి మేడమేనా ఇక్కడ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలా ఈమె సోషల్ మీడియా లో తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.ఇకపోతే తాజా గా ఈమెకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ అయింది. ఈమె దర్శకుడి కోసం ఏకంగా తన భర్తకు విడాకులు ఇచ్చారు అంటూ ఓ వార్త చెక్కర్లు కొడుతుంది.

శుక్ర,మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ వంటి సినిమాలకు దర్శకుడుగా వ్యవహరించినటు వంటి డైరెక్టర్ సుఖపూర్వజ్ తోకలిసి ఈమె రిలేషన్ లో ఉన్నారని తెలుస్తోంది. ఇలా ఈయనతో రిలేషన్ లో ఉన్నటువంటి ఈమె తన భర్తకు కూడా విడాకులు ఇచ్చారని ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అంతేకాకుండా వీరిద్దరూ చాలా చనువుగా దిగినటువంటి ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలపై మరొక నటి పొగుడుతూ కామెంట్లు చేయడంతో వీరిద్దరి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలు నిజమేనని అందరూ భావిస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంత వరకు నిజము ఉందో తెలియాల్సి ఉంది.



RRR Telugu Movie Review Rating

"బేబీ" మూవీకి 7 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>