Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/snake73681476-7f20-49cf-bf62-231127f2976d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/snake73681476-7f20-49cf-bf62-231127f2976d-415x250-IndiaHerald.jpgపెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నచ్చిన భాగస్వామిని జీవితంలోకి ఆహ్వానించి వందేళ్ల పాటు సుఖసంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంతమంది పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటే ఇంకొంతమంది ప్రేమ పెళ్లి చేసుకుంటే.. బాగుంటుందని ఆశపడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే కాలం మారిన టెక్నాలజీ మారిన అటు వరకట్నం మాత్రం మారడం లేదు. ఇటీవల కాలంలో ఇక పెళ్లి జరుగుతుంది అంటే చాలా అమ్మాయి తరపు బంధువులు వరుడికి భారీగా కట్ట కానుకలు ముట్టజెప్పడం సర్Snake{#}Korba;prema;Yevaru;Government;TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Samsung;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Apple;Girl;marriage;Loveవామ్మో.. వరుడికి కట్నంగా.. పాములను ఇస్తారట?వామ్మో.. వరుడికి కట్నంగా.. పాములను ఇస్తారట?Snake{#}Korba;prema;Yevaru;Government;TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Samsung;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Apple;Girl;marriage;LoveSat, 22 Jul 2023 20:00:00 GMTపెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నచ్చిన భాగస్వామిని జీవితంలోకి ఆహ్వానించి వందేళ్ల పాటు సుఖసంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంతమంది పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటే ఇంకొంతమంది ప్రేమ పెళ్లి చేసుకుంటే.. బాగుంటుందని ఆశపడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే కాలం మారిన టెక్నాలజీ మారిన అటు వరకట్నం మాత్రం మారడం లేదు. ఇటీవల కాలంలో ఇక పెళ్లి జరుగుతుంది అంటే చాలా అమ్మాయి తరపు బంధువులు వరుడికి భారీగా కట్ట కానుకలు ముట్టజెప్పడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే కట్నం తీసుకోవడం చట్ట ప్రకారం నేరం.


 ఈ విషయం అందరికీ తెలుసు. కానీ అటు వధువు తరపు వారు కానుకలు ఇవ్వడం.. వరుడు తరుపు వారు ఎక్కువ డిమాండ్ చేయడం కొనసాగుతూనే వస్తుంది అని చెప్పాలి. అయితే  వరకు కట్నం అనగానే కార్లు లేదా విలువైన బహుమతులు నగదు లేదా నగలు ఇవ్వడం గురించి విన్నాం. కానీ ఏకంగా అల్లుడికి కట్నంగా  విషపూరితమైన పాములు ఇవ్వడం గురించి ఎప్పుడైనా విన్నారా. కానీ ఇక్కడ ఒక తెగవారు మాత్రం ఇలాగే తమ కూతురుని పెళ్లి చేసుకున్న అల్లుడికి విషపూరితమైన పాములను కట్నంగా ఇస్తూ ఉంటారు  చత్తీస్గడ్ లోనే కోర్బా ప్రాంతంలో ఈ వింత ఆచారం కొనసాగుతూ ఉంది.


 అక్కడ ఒక గిరిజన తెగ ఏకంగా పాములకు కట్నంగా ఇచ్చే ఆచారాన్ని వందల ఏళ్ల నుంచి ఈ ఆచారం కొనసాగుతూ వస్తుంది. అయితే పెళ్లిలో సన్వార తెగలోని వధువు తరుపు వారు వరుడుకి కట్నంగా ఇలా సర్పాలను ఇస్తారు  అది కూడా ఒకటి రెండు కాదు ఏకంగా తొమ్మిది రకాల జాతులకు చెందిన 21 పాములను అల్లుడికి కానుకగా ఇస్తారు. అయితే ఇలా కట్నంగా పాములను ఇవ్వలేని ఆడపిల్లలను ఇక సన్వార తెగలోనే అబ్బాయిలు ఎవరు కూడా పెళ్లి చేసుకోరట.  ఇక ఇదే విషయం గురించి స్థానికులు మాట్లాడుతూ ఒకప్పుడు 60 పాములను కట్నంగా ఇచ్చేవారు  కానీ అది క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది  అంటూ తెలిపారు. అయితే పాములను ఆడించడం వారి జీవనాధారం. ఈ క్రమంలోనే వారి సాంప్రదాయాలను గౌరవించి.. అక్కడ ప్రభుత్వం కూడా ఇలా పాములను కట్నంగా ఇవ్వడానికి అనుమతులు ఇస్తూ ఉండడం గమనార్హం.



RRR Telugu Movie Review Rating

రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>