Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee37b6415-ddab-432c-945c-db27f7b09ca5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee37b6415-ddab-432c-945c-db27f7b09ca5-415x250-IndiaHerald.jpgఅనన్య పాండే వీకెండ్ తనదైన స్టైల్ లో ఎంజాయ్ చేస్తుంది. సాగర తీరాన చల్లని వాతావరణంలో సేద తీరుతుంది. అనన్య బికినీ లుక్ సెగలు రేపుతోంది.హీరోయిన్ అనన్య పాండే స్పెయిన్ దేశంలో ఉన్నారు. అక్కడ వీకెండ్ ఎంజాయ్ చేస్తుంది. బికినీ ధరించిన అనన్య పాండే తన ఫోటోలకు బ్లూ బేబీ అని కామెంట్ పెట్టారు. అనన్య హాట్ లుక్ చూసిన నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.లైగర్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అనన్య. దర్శకుడు పూరి జగన్నాధ్, హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ దారుణ పరాజయం చవి చూసింది. అంచనsocialstars lifestyle{#}Chunky Pandey;Tiger Shroff;Devarakonda;Ananya Pandey;Romantic;ananya;Ananya Nagalla;rani;producer;Producer;Industry;Husband;Hero;Darsakudu;Director;Telugu;Cinema;Heroineవీకెండ్ లో బికినీతో ట్రీట్ ఇస్తున్న అనన్య...!!వీకెండ్ లో బికినీతో ట్రీట్ ఇస్తున్న అనన్య...!!socialstars lifestyle{#}Chunky Pandey;Tiger Shroff;Devarakonda;Ananya Pandey;Romantic;ananya;Ananya Nagalla;rani;producer;Producer;Industry;Husband;Hero;Darsakudu;Director;Telugu;Cinema;HeroineSat, 22 Jul 2023 22:18:00 GMT అనన్య పాండే వీకెండ్ తనదైన స్టైల్ లో ఎంజాయ్ చేస్తుంది. సాగర తీరాన చల్లని వాతావరణంలో సేద తీరుతుంది. అనన్య బికినీ లుక్ సెగలు రేపుతోంది.హీరోయిన్ అనన్య పాండే స్పెయిన్ దేశంలో ఉన్నారు. అక్కడ వీకెండ్ ఎంజాయ్ చేస్తుంది. బికినీ ధరించిన అనన్య పాండే తన ఫోటోలకు బ్లూ బేబీ అని కామెంట్ పెట్టారు. అనన్య హాట్ లుక్ చూసిన నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.లైగర్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అనన్య. దర్శకుడు పూరి జగన్నాధ్, హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ దారుణ పరాజయం చవి చూసింది. అంచనాల మధ్య విడుదలైన లైగర్ ప్లాప్ కావడంతో అనన్య టాలీవుడ్ ఆశలు గల్లంతయ్యాయి.

గత ఏడాది అనన్య పాండే నటించిన గెహరియాన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇంటెన్స్, రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన గెహరియాన్ మూవీలో దీపికా పదుకొనె మెయిన్ లీడ్ చేశారు. అనన్య పాండే మరో కీలక రోల్ చేయడం జరిగింది. ఈ సినిమా కోసం కొంచెం హద్దులు మీరి రొమాన్స్ కురిపించారు దీపికా, అనన్య పాండే.నటుడు చంకీ పాండే కూతురైన అనన్య పాండే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు పునీత్ మల్హోత్రా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మించారు.

అనంతరం, పతి పత్ని ఔర్ ఓహ్, కాలీ పీలీ చిత్రాలు చేశారు. ఇప్పుడిప్పుడే అనన్య బాలీవుడ్ లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా 'కో గయే హమ్ కహన్' డ్రీం గర్ల్ 2, కంట్రోల్ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే రాఖీ ఔర్ రాణి ప్రేమ్ కహాని మూవీలో క్యామియో రోల్ చేస్తున్నారు.అనన్య పాండేకు ఇంకా బ్రేక్ రాలేదు. బాగా సన్నగా ఉండే అనన్య పాండే బాడీ షేమింగ్ కి గురైనట్లు గతంలో వెల్లడించారు. తనను ఫ్లాట్ చెస్ట్ అంటూ కించపరిచారని అనన్య వేదన చెందారు. 24 ఏళ్ల అనన్యకు చాలా భవిష్యత్తు ఉంది.



RRR Telugu Movie Review Rating

"బేబీ" మూవీకి 7 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>