BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty392da1ea-d5bb-444b-b292-0a9851a74792-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty392da1ea-d5bb-444b-b292-0a9851a74792-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ చర్మ పరిరక్షణ, ముఖ సౌందర్యం కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.అందుకు మార్కెట్‌లో చాలా రకాల బ్యూటీ కేర్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నా వాటి వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు.ముఖ సౌందర్యం, చర్మం నిగారింపుకు చక్కటి పరిష్కారం ఏంటంటే అల్లోవెరా జెల్.ఈ అల్లోవెరా అనేది చాలా ఔషదాలతో నిండి ఉంటుంది. ఇక ఇందులో ఉండే విటమిన్లు అందాన్ని మెరుగుపర్చడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని కల్గిస్తాయి. ఇందులో విటమిన్ ఎ, సి, ఇ, ఫోలిక్ యాసిడ్, కోలీన్, బీ1, బీ2, బీ3, బీ6 ఇంకా బీ12 చాలా పుష్BEAUTY{#}surya sivakumar;BEAUTY;Vitaminదీనితో మసాజ్ చేసుకుంటే సూపర్ బ్యూటీ మీ సొంతం?దీనితో మసాజ్ చేసుకుంటే సూపర్ బ్యూటీ మీ సొంతం?BEAUTY{#}surya sivakumar;BEAUTY;VitaminSat, 22 Jul 2023 20:28:00 GMTప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ చర్మ పరిరక్షణ, ముఖ సౌందర్యం కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.అందుకు  మార్కెట్‌లో చాలా రకాల బ్యూటీ కేర్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నా వాటి వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు.ముఖ సౌందర్యం, చర్మం నిగారింపుకు చక్కటి పరిష్కారం ఏంటంటే అల్లోవెరా జెల్.ఈ అల్లోవెరా అనేది చాలా ఔషదాలతో నిండి ఉంటుంది. ఇక ఇందులో ఉండే విటమిన్లు అందాన్ని మెరుగుపర్చడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని కల్గిస్తాయి. ఇందులో విటమిన్ ఎ, సి, ఇ, ఫోలిక్ యాసిడ్, కోలీన్, బీ1, బీ2, బీ3, బీ6 ఇంకా బీ12 చాలా పుష్కలంగా ఉంటాయి.ఇక వీటివల్ల చర్మానికి అద్భుత ప్రయోజనాలుంటాయి.ప్రతి రోజూ రాత్రి వేళ అల్లోవెరాను తీసుకొని ముఖానికి మస్సాజ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. దీనివల్ల చర్మానికి నిగారింపు, యౌవనం ఇంకా అందం అన్నీ వస్తాయి. ముఖంపై మచ్చలు, మరకలు, పింపుల్స్ సమస్యలు కూడా ఈజీగా దూరమౌతాయి. ఈ అల్లోవెరా జెల్ తో మస్సాజ్ చెయ్యడం వల్ల చర్మం ట్యానింగ్ దూరమై..డెడ్ స్కిన్ కూడా ఈజీగా తొలగిపోతుంది. ఇంకా అలాగే ముఖంపై ముడతలు ఇంకా గీతలు ఉండవు. ఇక అల్లోవెరా జెల్‌తో కలిగే మరిన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.


ప్రతి రోజూ రాత్రి వేళ అల్లోవెరా జెల్‌తో ముఖానికి మసాజ్ చేయడం వల్ల మంచి నిగారింపు వస్తుంది. ఇంకా దీంతో పాటు చర్మం వదులు పోతుంది. అంటే మీ చర్మానికి ఫిట్నెస్ అనేది వస్తుంది. దాని ఫలితంగా ముఖంపై ఉండే ముడతలు ఈజీగా పోతాయి. అలాగే ముఖంపై ఏర్పడే మచ్చలు, మరకలు, పింపుల్స్ కూడా దూరమౌతాయి. ఇది చర్మంలోని కొలాజెన్ ని ఈజీగా పెంచేందుకు ఉపయోగపడుతుంది.మీరు ఎండలో ఎప్పుడు బయటికెళ్లినా కూడా ముఖానికి కొద్దిగా అల్లోవెరా జెల్ ని ఖచ్చితంగా రాసుకోవాలి. ఎందుకంటే దీనివల్ల చర్మానికి సూర్య రశ్మిలో ఉండే యూవీ కిరణాల నుంచి రక్షణ కలుగుతుంది. ఇంకా అంతే కాకుండా చర్మానికి ఉండే ర్యాషెస్ నుంచి కూడా మనకు రక్షణ కలుగుతుంది. స్కిన్ కేర్ కి అల్లోవెరా చేర్చడం వల్ల చర్మం చాలా హైడ్రేట్‌గా ఉంటుంది. దాని ఫలితంగా చర్మానికి మంచి నిగారింపు వస్తుంది. ఈ అల్లోవెరాలో ఉండే యాంటీ ఏజీయింగ్ గుణాల వల్ల వృద్ధాప్య లక్షణాలుండవు. ఎప్పుడు చాలా యవ్వనంగా కన్పిస్తారు.



RRR Telugu Movie Review Rating

రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>