MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2c72c6b8-6842-4aaf-83e1-3e50daf6b3ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2c72c6b8-6842-4aaf-83e1-3e50daf6b3ca-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఓ హీరోయిన్ కి ఒక్క హిట్ పడితేనే ఆ హీరోయిన్ ని దర్శక నిర్మాతలు అసలు వదలరు. అలాంటిది ఒక హీరోయిన్ కి 4 బ్లాక్ బస్టర్ విజయాలు వచ్చినప్పటికీ ఆ హీరోయిన్ కి ప్రస్తుతం ఒక్క సినిమాలో కూడా అవకాశం రావడం లేదు. సాధారణంగా ఇలా ఏ హీరోయిన్ విషయంలో కూడా జరగదు. కానీ ప్రస్తుతం ఒక స్టార్ హీరోయిన్ విషయంలో ఇదే జరుగుతుంది. నాలుగు వరుస హిట్స్ వచ్చినప్పటికీ ఆమెకి ఒక్క సినిమాలో కూడా అవకాశం రావట్లేదు. ఇక ఇంతకీ ఆ అన్నలకి హీరోయిన్ ఇవ్వరా అని చూస్తున్నారా ఆ హీరోయిన్ మరెవరో కాదు సంయుక్త. tollywood{#}kalyan ram;Nayak;Amarnath K Menon;dhanush;Blockbuster hit;Tollywood;Heroine;Cinemaనాలుగు హిట్స్ అందుకున్నప్పటికీ ఒక్క సినిమా ఛాన్స్ కూడా లేదు..!?నాలుగు హిట్స్ అందుకున్నప్పటికీ ఒక్క సినిమా ఛాన్స్ కూడా లేదు..!?tollywood{#}kalyan ram;Nayak;Amarnath K Menon;dhanush;Blockbuster hit;Tollywood;Heroine;CinemaFri, 21 Jul 2023 12:40:00 GMTసాధారణంగా ఓ హీరోయిన్ కి ఒక్క హిట్ పడితేనే ఆ హీరోయిన్ ని దర్శక నిర్మాతలు అసలు వదలరు. అలాంటిది ఒక హీరోయిన్ కి 4 బ్లాక్ బస్టర్ విజయాలు వచ్చినప్పటికీ ఆ హీరోయిన్ కి ప్రస్తుతం ఒక్క సినిమాలో కూడా అవకాశం రావడం లేదు. సాధారణంగా ఇలా ఏ హీరోయిన్ విషయంలో కూడా జరగదు. కానీ ప్రస్తుతం ఒక స్టార్ హీరోయిన్ విషయంలో ఇదే జరుగుతుంది. నాలుగు వరుస హిట్స్ వచ్చినప్పటికీ ఆమెకి ఒక్క సినిమాలో కూడా అవకాశం రావట్లేదు. ఇక ఇంతకీ ఆ అన్నలకి హీరోయిన్ ఇవ్వరా అని చూస్తున్నారా ఆ హీరోయిన్ మరెవరో కాదు సంయుక్త. 

అయితే కొన్ని రోజుల క్రింద వరకు ఇండస్ట్రీలో బాగా వినిపించిన పేరు సంయుక్త. ఒకటి రెండు కాదు ఈమె చేసిన నాలుగు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాయి. దీంతో సంయుక్త మీనన్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అసలు ఖాళీ లేకుండా వరి సినిమాల్లో నటిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అనుకున్నది ఏమీ ఆమె విషయంలో జరగలేదు. కేవలం కళ్యాణ్ రామ్ సినిమాలోని నటిస్తోంది.  భీమ్లా నాయక్ సినిమాతో గత ఏడాది టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది సంయుక్త. మొదటి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది సంయుక్త మీనన్ఎంబీదాని తర్వాత విడుదలైన బింబిసారా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

అయితే 2023 లోను సంయుక్త మానియా కొనసాగింది అని చెప్పాలి. ధనుష్ హీరోగా నటించిన సార్ సినిమాలో హీరోయిన్గా నటించిన సంయుక్త మీనన్. ఇక ఈ సినిమా తెలుగు తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది. అనంతరం విరూపాక్ష సినిమాతో అందరినీ భయపెట్టింది సంయుక్త మీనన్. అయితే ఇలా ఆమె అడుగుపెట్టిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఆమెకి మంచి గుర్తింపు వచ్చింది గ్లామర్ షో కూడా చేస్తుంది. అయినప్పటికీ సంయుక్త మీనన్ కి సినిమాల్లో అవకాశాలు మాత్రం రావడం లేదు. దీంతో ఇప్పుడు అందరికీ అర్థం కాని ప్రశ్నగా మారింది ఈ సంయుక్తమైన వరుస హిట్స్ వచ్చినప్పటికీ ఆమెకు కోరుకున్న ఛాన్స్ అయితే ప్రస్తుతం రావడం లేదు. డెవిల్ సినిమా సైతం ఎప్పుడో సైన్ చేసింది సంయుక్త మీనన్. కదల విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా నచ్చిన వాటికి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.. అందుకే బహుశా సంయుక్త మీనానికి అవకాశాలు రావడం లేదని అంటున్నారు..!!



RRR Telugu Movie Review Rating

ఓపెన్‌హైమర్ రివ్యూ: వెండితెరపై ఇదో మహా అద్భుతం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>