MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8c0f3ab3-ff50-46be-af66-26c18cb9af53-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8c0f3ab3-ff50-46be-af66-26c18cb9af53-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభాస్ కల్గీ 2898 ఏ డి సినిమా గ్లిమ్ప్స్ విడుదల చేశారు చిత్ర బృందం. ఇక ఈ గ్లిమ్స్ వీడియో విడుదలై సంచలనాన్ని సృష్టిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతిష్టాత్మకమైన శాన్ డియన్ కామిక్ ఖాన్ ఈవెంట్లో చిత్ర బృందం పాల్గొని ఈ సినిమా టైటిల్ మరియు గ్లిమ్ప్స్ వీడియోని విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా చిత్ర బృందం అంతా అక్కడి మీడియాతో ముచ్చటించారు. అందులో ప్రభాస్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇప్పుడు కల్కి 2898 ఏడి ఇలా భారీtollywood{#}Oscar;Rajamouli;media;vijay kumar naidu;Prabhas;Cinemaఖచ్చితంగా రామ్ చరణ్ తో అలాంటి సినిమా చేస్తా.. ప్రభాస్..!?ఖచ్చితంగా రామ్ చరణ్ తో అలాంటి సినిమా చేస్తా.. ప్రభాస్..!?tollywood{#}Oscar;Rajamouli;media;vijay kumar naidu;Prabhas;CinemaFri, 21 Jul 2023 15:55:00 GMTప్రపంచవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభాస్ కల్గీ 2898 ఏ డి సినిమా గ్లిమ్ప్స్ విడుదల చేశారు చిత్ర బృందం. ఇక ఈ గ్లిమ్స్ వీడియో విడుదలై సంచలనాన్ని సృష్టిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతిష్టాత్మకమైన శాన్ డియన్ కామిక్ ఖాన్ ఈవెంట్లో చిత్ర బృందం పాల్గొని ఈ సినిమా టైటిల్ మరియు గ్లిమ్ప్స్ వీడియోని విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా చిత్ర బృందం అంతా అక్కడి మీడియాతో ముచ్చటించారు. అందులో ప్రభాస్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇప్పుడు కల్కి 2898 ఏడి ఇలా భారీ బడ్జెట్

 సినిమాల్లో నటిస్తున్నారు ప్రభాస్. అయితే ఇందులో బ్లూ స్క్రీన్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయట.. మీకు వాటిని చూసి బోర్ కొట్టలేదా అనే ప్రశ్నకి  ఊహించని సమాధానాన్ని చెప్పాడు ప్రభాస్. ఐతే మొదట్లో నాకు చాలా బోర్ కొట్టింది. అంత పెద్ద బ్లూ స్క్రీన్ మీద నేను చాలా చిన్నగా కనిపించేవాడిని.. కానీ లింక్స్ చూసిన తర్వాత నాకు చాలా ఆనందంగా వేసింది.. చాలా బాగుందనిపించింది.. అంటూ ఈ సందర్భంగా పేర్కొన్నాడు ప్రభాస్. ఐతే దాంతోపాటు రాజమౌళి రామ్ చరణ్ గురించి సైతం ప్రభాస్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేయడం జరిగింది .

భారతదేశంలో ఉన్న అద్భుతమైన దర్శకుల్లో రాజమౌళి కూడా ఒకరు త్రిబుల్ ఆర్ సినిమాని చాలా గొప్పగా తీశారు. ఆ సినిమాలోని పాటలకు ఆస్కార్ అవార్డులు రావడం ఎంతో ఆనందంగా ఉంది. అది భారతదేశపు ప్రజలందరికీ దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. అలాగే రాజమౌళి ఇలాంటి వాటికి అర్హుడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు ఇక రాంచరణ్ నాకు మంచి స్నేహితుడు. ఏదో ఒక రోజు మేమిద్దరం కలిసి కచ్చితంగా సినిమా చేస్తాం. అంటూ మాట్లాడాడు ప్రభాస్. రాంచరణ్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక ప్రభాస్ నటించిన కల్కి2898 సినిమాపై ఇప్పటికే  భారీ అంచనాలు నెలకొన్నాయి..!!



RRR Telugu Movie Review Rating

ఆ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న లయ...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>