Technologypraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/r9boab3a166a-69d2-446f-887c-d4de12f29013-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/r9boab3a166a-69d2-446f-887c-d4de12f29013-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో టెక్నాలజీ రంగంలో వస్తున్న పెను మార్పులు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇలా టెక్నాలజీ వచ్చిన మార్పుల కారణంగా ప్రతి మనిషి ప్రతి పనిని కూడా ఎంతో సులభతరంగా చేసుకోగలుగుతున్నాడు. ఒకప్పటిలా ఏ పని కోసం ఒళ్ళు వంచి కష్టపడాల్సిన పని లేకుండా పోయింది అని చెప్పాలి. ఆర్థిక లావాదేవీల దగ్గర నుంచి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసే వరకు ఉన్న చోటు నుంచే అన్ని పనులు చేసేసుకుంటున్నాడు మనిషి. అంతేకాదు అటు మనిషి జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్స్ అయితే ఇంకా కీలక R9bo{#}nithya new;Google;TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Samsung;Huawei;Nokia;Sony;HTC;Motorola;Redmi;Apple;LG;Sexఅయ్య బాబోయ్.. సెక్స్ కోరికలు తీర్చేందుకు.. రోబోలు వస్తున్నాయట?అయ్య బాబోయ్.. సెక్స్ కోరికలు తీర్చేందుకు.. రోబోలు వస్తున్నాయట?R9bo{#}nithya new;Google;TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Samsung;Huawei;Nokia;Sony;HTC;Motorola;Redmi;Apple;LG;SexFri, 21 Jul 2023 10:15:00 GMTఇటీవల కాలంలో టెక్నాలజీ రంగంలో వస్తున్న పెను మార్పులు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇలా టెక్నాలజీ వచ్చిన మార్పుల కారణంగా ప్రతి మనిషి ప్రతి పనిని కూడా ఎంతో సులభతరంగా చేసుకోగలుగుతున్నాడు. ఒకప్పటిలా ఏ పని కోసం ఒళ్ళు వంచి కష్టపడాల్సిన పని లేకుండా పోయింది అని చెప్పాలి. ఆర్థిక లావాదేవీల దగ్గర నుంచి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసే వరకు ఉన్న చోటు నుంచే అన్ని పనులు చేసేసుకుంటున్నాడు మనిషి.


 అంతేకాదు అటు మనిషి జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్స్ అయితే ఇంకా కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కారణంగా మనిషి చేయాల్సిన ఎన్నో పనులను అటు మిషన్లే చేసేస్తూ ఉన్నాయి. దీంతో ఇలా టెక్నాలజీకి అలవాటు పడి సులభంగా పనులు చేసేందుకే ఇష్టపడుతున్నాడు మనిషి. అయితే ఇప్పుడు ఏకంగా మనిషి సెక్స్ కోరికలు తీర్చేందుకు కూడా రోబో రాబోతుంది అంటే నమ్ముతారా. ఇది వినడానికి కాస్త ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ.. ఇది నిజంగానే భవిష్యత్తులో జరగబోతుంది అన్నది తెలుస్తుంది.



 ఇలా కృత్రిమ మేదస్సును వినియోగించుకొని నిత్య జీవితంలో ఎన్నో పనులను సులభతరం చేసుకున్న మనిషి.. ఇక ఇప్పుడు భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో శృంగార కోరికలు కూడా తీర్చుకోపోతున్నాడట. సెక్స్ కోరికలు తీర్చేందుకు ఏఐ ఆధారిత రోగోలు వచ్చే ఛాన్స్ ఉందని గూగుల్ లో పనిచేసే మాజీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. భాగస్వామితో చేసినప్పుడు ఫిజికల్ గా కలిగే నిజమైన శృంగార భావననే ఈ రోబోలు కలిగిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. వర్చువల్ రియాల్టీ హెడ్ సెట్స్ తో ఫీలింగ్స్ కూడా పొందవచ్చు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఒకవేళ నిజంగానే ఇలాంటి రోబోలు అందుబాటులోకి వచ్చాయి అంటే చాలు ఇది మానవ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

ఓపెన్‌హైమర్ రివ్యూ: వెండితెరపై ఇదో మహా అద్భుతం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>