MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood64b94fe2-3358-480d-bc09-cc7f058147fb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood64b94fe2-3358-480d-bc09-cc7f058147fb-415x250-IndiaHerald.jpgబుల్లుతెర రియాలిటీ షో అయిన బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ భాషలో వచ్చిన అత్యధిక రేటింగ్స్ సాధించిన రియాల్టీ షోలలో ఈ షో కూడా ఒకటి. బిగ్బాస్ తెలుగు విజయవంతంగా 6 సీజన్లను ఇప్పటికే పూర్తి చేసుకుంది. తాజాగా ఇప్పుడే బిగ్ బాస్ సెవెన్ కోసం తెలుగు ఆడియోస్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అక్కినేని నాగార్జున ఈ సంవత్సరం బిగ్ బాస్ సెవెన్ షో కి మళ్లీ హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ఇప్పటికె ఈ సీజన్ కి సంబంధించిన కొత్త ప్రోమో సైతం విడుదల చేశారు. అయితే ఇప్పుడు టీవీ రియాలిటీ షోలలో పాల్గొనడానికి tollywood{#}prabhakar;Chintamaneni Prabhakar;you tube;Parakala Prabhakar;Reality Show;Jabardasth;Akkineni Nagarjuna;king;House;Yevaru;TV9;Raccha;Chaitanya;Bigboss;Cinema;television;Teluguబిగ్ బాస్ 7 హౌస్ లోకి బేబీ హీరోయిన్..!?బిగ్ బాస్ 7 హౌస్ లోకి బేబీ హీరోయిన్..!?tollywood{#}prabhakar;Chintamaneni Prabhakar;you tube;Parakala Prabhakar;Reality Show;Jabardasth;Akkineni Nagarjuna;king;House;Yevaru;TV9;Raccha;Chaitanya;Bigboss;Cinema;television;TeluguFri, 21 Jul 2023 16:15:00 GMTబుల్లుతెర రియాలిటీ షో అయిన బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ భాషలో వచ్చిన అత్యధిక రేటింగ్స్ సాధించిన రియాల్టీ షోలలో ఈ షో కూడా ఒకటి.  బిగ్బాస్ తెలుగు విజయవంతంగా 6 సీజన్లను ఇప్పటికే పూర్తి చేసుకుంది. తాజాగా ఇప్పుడే బిగ్ బాస్ సెవెన్ కోసం తెలుగు ఆడియోస్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అక్కినేని నాగార్జున ఈ సంవత్సరం బిగ్ బాస్ సెవెన్ షో కి మళ్లీ హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు.  ఇప్పటికె ఈ సీజన్ కి సంబంధించిన కొత్త ప్రోమో  సైతం విడుదల చేశారు. అయితే ఇప్పుడు టీవీ రియాలిటీ షోలలో పాల్గొనడానికి

 అంగీకరించిన సెలబ్రిటీలో ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. చాలామంది పేర్లు వినిపిస్తున్నప్పటికీ బిగ్ బాస్ తెలుగు సెవెన్ పై సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక రచ్చ జరుగుతుంది. అయితే బిగ్ బాస్ సెవెన్ హౌస్ లోకి వచ్చి సెలబ్రిటీగా పేర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే మీకు అధికారికంగా ఈ జాబితా విడుదల ఇంకా చేయలేదు. షోకి సంబంధించిన కొంతమంది పేర్లు ఇప్పటికే లీక్ అవుతున్నాయి. అయితే బిగ్బాస్ 7 లో కంటెస్టెంట్లుగా ప్రచారంలో ఉన్న సెలబ్రిటీలు ఎవరో ఎప్పుడో తెలుసుకుందాం. అయితే ఇప్పటికే ఐదు పేర్లు బయటికి వచ్చాయి'

 టీవీ9 చౌదరి తేజస్విని జంట ఈ హౌస్ లోకి వస్తున్నట్లుగా తెలుస్తోంది. దాంతోపాటు ఐరావతం రాజు గారి కిడ్నాప్ లాంటి సినిమాల్లో నటించడం సీరియల్స్ లో నటిస్తోంది. ఇకపోతే సింగర్ మోహన భోగరాజు పేరు సైతం వినబడుతుంది. అయితే యూట్యూబ్ శ్వేత నాయుడు పేరు సైతం వినపడుతోంది అని అంటున్నారు. ఈ క్రమంలోని తాజాగా బీబీ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య సైతం బిగ్ బాస్ హౌస్ లోకి వస్తుంది అన్న ప్రచారం జరుగుతుంది. ఇక సింగర్ సాకేత్ నువ్వు సైతం బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకువస్తున్నారుట. గత సీజన్లో వచ్చిన సింగర్స్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. జబర్దస్త్ వర్షా పవిత్ర పేర్లు సైతం ఇందులో వినిపిస్తున్నాయి ప్రభాకర్ వంటి వారి పేరు సైతం వినపడుతోంది.!!



RRR Telugu Movie Review Rating

ఆ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న లయ...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>