MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raashi-khanna5636a063-b767-4194-8eb3-0d1bca09f527-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raashi-khanna5636a063-b767-4194-8eb3-0d1bca09f527-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని మంచి క్రేజ్ ను సంపాదించుకున్న అతి కొద్ది మంది ముద్దు గుమ్మలలో ఒకరు అయినటువంటి రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఊహలు గుసగుసలాడే మూవీ తో తెలుగు సినిమా పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని ... మంచి క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించుకుంది. ఇకపోతే ఆ తర్వాత నుండి వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకున్న ఈ నటి ప్రస్తుతం టాలీవుడ్ ఇండసRaashi khanna{#}Variar;Oohalu Gusagusalade;Fidaa;Rashi Khanna;Hindi;Tamil;Industries;Kanna Lakshminarayana;media;Heroine;Josh;Telugu;Tollywood;Cinemaఆ అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారులను రెచ్చగొడుతున్న రాశి ఖన్నా..!ఆ అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారులను రెచ్చగొడుతున్న రాశి ఖన్నా..!Raashi khanna{#}Variar;Oohalu Gusagusalade;Fidaa;Rashi Khanna;Hindi;Tamil;Industries;Kanna Lakshminarayana;media;Heroine;Josh;Telugu;Tollywood;CinemaFri, 21 Jul 2023 11:30:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని మంచి క్రేజ్ ను సంపాదించుకున్న అతి కొద్ది మంది ముద్దు గుమ్మలలో ఒకరు అయినటువంటి రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఊహలు గుసగుసలాడే మూవీ తో తెలుగు సినిమా పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని ... మంచి క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించుకుంది. ఇకపోతే ఆ తర్వాత నుండి వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకున్న ఈ నటి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాసి కన్నా తెలుగు , తమిళ  , హిందీ సినిమాలలో నటిస్తూ కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ నటి సినిమాలలో తన అదిరిపోయే రేంజ్ హాట్ హాట్ అందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఇప్పటికే ఎన్నో సినిమాలో తన హాట్ స్కిన్ షో తో కుర్ర కారును ఫీదా చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలా సినిమాలలో తన హాట్ స్కిన్ షో తో  కుర్రకారును ఫిదా చేస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తూ కొర్రకారును ఫిదా చేస్తోంది. 

అందులో భాగంగా తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ స్కిన్ షో ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలలో ఈ ముద్దు గుమ్మ తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వారియర్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

ఓపెన్‌హైమర్ రివ్యూ: వెండితెరపై ఇదో మహా అద్భుతం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>