MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas2fe98b63-4b1e-4347-8574-8542fb69a3ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas2fe98b63-4b1e-4347-8574-8542fb69a3ca-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక సినిమా 'ప్రాజెక్ట్‌ కె'. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోణె హీరోయిన్‌గా నటిస్తోంది.ఇంకా అంతే కాకుండా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అమితాబ్‌ బచ్చన్, దిశా పటానీ, కమల్‌ హాసన్‌ వంటి స్టార్స్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి వరుస అప్‌డేట్స్‌ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్.ఇటీవలే రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ కూడా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే తాజPRABHAS{#}Comedian;krishnam raju;Darling;Hero;Chitram;Hollywood;Posters;vijay kumar naidu;Prabhas;bollywood;nag ashwin;Audience;Cinema;Indiaకల్కి అద్భుతమైన స్టోరీ.. ఫ్యాన్స్ పిచ్చ ఫిదా?కల్కి అద్భుతమైన స్టోరీ.. ఫ్యాన్స్ పిచ్చ ఫిదా?PRABHAS{#}Comedian;krishnam raju;Darling;Hero;Chitram;Hollywood;Posters;vijay kumar naidu;Prabhas;bollywood;nag ashwin;Audience;Cinema;IndiaFri, 21 Jul 2023 18:41:00 GMTపాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక సినిమా 'ప్రాజెక్ట్‌ కె'. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోణె హీరోయిన్‌గా నటిస్తోంది.ఇంకా అంతే కాకుండా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అమితాబ్‌ బచ్చన్, దిశా పటానీ, కమల్‌ హాసన్‌ వంటి స్టార్స్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి వరుస అప్‌డేట్స్‌ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్.ఇటీవలే రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ కూడా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ టైటిల్‌ ఇంకా గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.ఈ భారీ బడ్జెట్  సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్‌ 'ప్రాజెక్ట్‌ కె' గ్లింప్స్‌ను 'కామిక్‌ కాన్ -2023' వేడుకల్లో మేకర్స్‌ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ హాలీవుడ్‌ సినిమాను తలపిస్తున్నాయంటూ ఫ్యాన్స్ తో పాటు చూసిన ప్రతి ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) అనే టైటిల్‌ కన్ఫర్మ్ చేశారు. పురాణాల ప్రకారం కలియుగం చివర్లో విష్ణువు పదో అవతారమే ఈ కల్కి. ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తిలా కల్కి వస్తాడని మన పురాణాల్లో ఉంది. కలియుగం అంతంలో జరిగే కథా నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు గ్లింప్స్ లో ఈజీగా తెలుస్తోంది. అయితే ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌కు హాజరైన హీరో ప్రభాస్ పలు ఆసక్తికర వ్యాఖ్యలని చేశారు. అక్కడి స్థానికి మీడియాతో ప్రభాస్ మాట్లాడుతూ డైరెక్టర్‌పై ఫన్నీ కామెంట్స్ చేశారు.


ఇక డార్లింగ్ ప్రభాస్ మాట్లాడుతూ.. 'ఇది ఒక సూపర్ హీరో సినిమా. ఇందులో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే కామెడీ. నాగ్ అశ్విన్ ఈ స్టోరీని డిజైన్ చేసిన విధానం నాకు చాలా నచ్చింది. నా క్యారెక్టర్‌ను నాగి అలా తీర్చిదిద్దారు. ఇక ఈ ప్రాజెక్ట్‌లో ఫన్నీ క్యారెక్టర్ నాదే అనుకుంటా. ఈ సినిమాలో స్ట్రాంగ్ ఎమోషన్స్‌ కూడా నాగ్ చూపించాడు. ఐ యామ్ ది కమెడియన్ ఇన్ దిస్ మూవీ. అంటూ' నవ్వుతూ ప్రభాస్ మాట్లాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి నిరాశ చెందిన ఫ్యాన్స్ గ్లింప్స్ ని చూసి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ గ్లింప్స్ ప్రభాస్ లుక్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. కేవలం ఒక 500 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ అవేంజర్స్, స్టార్ వార్స్ లాంటి మూవీస్ కి తగ్గకుండా నాగ్ అశ్విన్ చాలా అద్భుతంగా విజువల్స్ ని చూపించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే ఈజీగా 3000 కోట్ల వసూళ్లు రావడం ఖాయం.



RRR Telugu Movie Review Rating

ఆ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న లయ...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>