Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli-3ce90713-b198-4fe8-91b4-abf080c57d6a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli-3ce90713-b198-4fe8-91b4-abf080c57d6a-415x250-IndiaHerald.jpgసాధారణంగా క్రికెట్లో ఎంతోమంది బ్యాట్స్మెన్లు బౌలర్లపై ఆధిపత్యం చెలాయించి.. పరుగులు రాబట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సిక్సర్లు పోర్లతో చెలరేగిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందె. చాలా మటుకు బ్యాట్స్మెన్లు ఇలా బౌండరీల ద్వారానే పరుగులు రాబట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు మాత్రం బౌలర్లు బ్యాట్స్మెన్ లపై ఆధిపత్యం చెలాయించడం చేస్తూ ఉంటారు. దీంతో బౌండరీలు రాకపోయినా కొంతమంది బ్యాట్స్మెన్లు వికెట్ల మధ్య పరుగులు పెడుతూ రన్స్ రాబడుతూ ఉంటారు. వికెట్ల మధ్య చిరుత పులిలా కదKohli.{#}Chirutha;VIRAT KOHLI;West Indiesఅవును.. నాకు దొంగిలించే అలవాటు ఉంది : కోహ్లీఅవును.. నాకు దొంగిలించే అలవాటు ఉంది : కోహ్లీKohli.{#}Chirutha;VIRAT KOHLI;West IndiesFri, 21 Jul 2023 20:00:00 GMTసాధారణంగా క్రికెట్లో ఎంతోమంది బ్యాట్స్మెన్లు బౌలర్లపై ఆధిపత్యం చెలాయించి.. పరుగులు రాబట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సిక్సర్లు పోర్లతో  చెలరేగిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందె. చాలా మటుకు బ్యాట్స్మెన్లు ఇలా బౌండరీల ద్వారానే పరుగులు రాబట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు మాత్రం బౌలర్లు బ్యాట్స్మెన్ లపై ఆధిపత్యం చెలాయించడం చేస్తూ ఉంటారు. దీంతో బౌండరీలు రాకపోయినా కొంతమంది బ్యాట్స్మెన్లు వికెట్ల మధ్య పరుగులు పెడుతూ రన్స్ రాబడుతూ ఉంటారు.


 వికెట్ల మధ్య చిరుత పులిలా కదులుతూ.. సింగిల్స్, డబుల్స్ ద్వారానే ఎక్కువ పరుగులు రాబట్టే ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు అని చెప్పాలి. బౌండరీల గురించి ఆలోచించకుండా ఏకంగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ ప్రత్యర్థి  జట్టుకు చిరాకు తెప్పిస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ. అయితే సింగిల్స్ ని కూడా డబుల్స్ గా మార్చడంలో అతను దిట్ట అని చెప్పాలి. వికెట్ల మధ్య అతn7 పరిగెడుతూ ఉంటే ప్రత్యర్థులకు సైతం భయం పుడుతూ ఉంటుంది. ఇకపోతే వెస్టిండీస్ కు రెండో టెస్టులో భాగంగా 161 బంతుల్లో 8 ఫోర్లు సాయంతో 87 పరుగులు చేశాడు.


 అతని బ్యాటింగ్ చూసి ఒకరకంగా విండీస్ జట్టుకు చిరాకు కలిగింది. ఫోర్ లను కట్టడి చేయడంలో వెస్టిండీస్ బౌలర్లు సఫలం అయ్యారు  కానీ వికెట్ల మధ్య విరాట్ వేగాన్ని మాత్రం ఆపలేకపోయారు  సింగిల్ ని రెండు పరుగులుగా మార్చే క్రమంలో టెస్ట్ క్రికెట్లో సైతం డైవ్ చేస్తూ పరుగులు చేశాడు విరాట్.  ఈ క్రమంలోనే విండీస్ వికెట్ కీపర్ డిసిల్వా నువ్వు డబ్బులు దొంగలిస్తున్నావు అంటూ కోహ్లీని కామెంట్ చేశాడు. ఇందుకు విరాట్ కోహ్లీ స్పందిస్తూ 2012 నుంచి నేను డబుల్స్ దొంగలిస్తున్నాను అంటూ సరదాగా సమాధానం చెప్పాడు. వీరి సంభాషణ స్టంప్ మైక్ లో రికార్డ్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

ఆ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న లయ...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>