PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/railway9ee34939-70de-4dad-9565-8129fc0b41b1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/railway9ee34939-70de-4dad-9565-8129fc0b41b1-415x250-IndiaHerald.jpgరైల్వే ప్రయాణం చేసేటప్పుడు ఫుడ్ ఎంత వరస్ట్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అపరిచితుడు సినిమా సీన్ ఖచ్చితంగా గుర్తొస్తుంది.దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే చక్కటి గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎంపిక చేసిన కొన్ని రైల్వే స్టేషన్స్‌లో చాలా తక్కువ ధరలో ఆహారాన్ని అందిస్తున్నారు. జనరల్‌ కోచ్‌లలో ప్రయాణించే వారికి లాభం చేకూర్చే ఉద్దేశంతో మంచి నాణ్యమైన ఎకానమీ మీల్స్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.ఈ మీల్స్‌లో మొత్తం రెండు రకాల భోజనాన్ని అందిస్తున్నారు. ఎకానమీ భోజనం రూ. 20 కాగా ఇంకా కాంబోRAILWAY{#}Aparichithudu;Newsరైల్వే ప్రయాణికులకు శుభవార్త?రైల్వే ప్రయాణికులకు శుభవార్త?RAILWAY{#}Aparichithudu;NewsFri, 21 Jul 2023 15:00:00 GMTరైల్వే ప్రయాణికులకు శుభవార్త?

రైల్వే ప్రయాణం చేసేటప్పుడు ఫుడ్ ఎంత వరస్ట్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అపరిచితుడు సినిమా సీన్ ఖచ్చితంగా గుర్తొస్తుంది.దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే చక్కటి గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎంపిక చేసిన కొన్ని రైల్వే స్టేషన్స్‌లో చాలా తక్కువ ధరలో ఆహారాన్ని అందిస్తున్నారు. జనరల్‌ కోచ్‌లలో ప్రయాణించే వారికి లాభం చేకూర్చే ఉద్దేశంతో మంచి నాణ్యమైన ఎకానమీ మీల్స్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.ఈ మీల్స్‌లో మొత్తం రెండు రకాల భోజనాన్ని అందిస్తున్నారు. ఎకానమీ భోజనం రూ. 20 కాగా ఇంకా కాంబో భోజనం రూ. 50గా నిర్ణయించారు. ఈ మీల్స్‌ రైల్వే స్టేషన్స్‌లో ఉండే ఇండియన్‌ రైల్వే టూరిజం అండ్‌ క్యాటరింగ్ సర్వీస్‌ (ఐఆర్‌సీటీసీ)కి చెందిన కిచెన్‌ యూనిట్లు అలాగే జన్‌ ఆహార్‌ సర్వీస్‌ కౌంటర్లలో లభిస్తాయి.జనరల్‌ కోచ్‌లు ఆగే ప్రదేశంలో ప్లాట్‌ఫామ్‌పై ఈ సర్వీస్‌ కౌంటర్లనేవి ఉంటాయి. 


ఎక్కువ మంది ప్రయాణికులు ఈ సేవలను ఉపయోగించుకునేందుకు వీలుగా ఇలా ఏర్పాటు చేశారు.ఈ ఎకానమీ మీల్స్‌ను మొదట హైదరాబాద్‌, విజయవాడ, రేణిగుంట, గుంతకల్‌ రైల్వే స్టేషన్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సేవలనేవి ఈ నాలుగు స్టేషన్స్‌లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చేశాయి. జనరల్ కోచ్‌లలో ప్రయాణించే వారికి మంచి సరసమైన ధరకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా రైల్వే శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది.ఈ భోజనం మెనులో సౌత్‌ ఇండియన్‌ వంటకాలు కూడా ఉన్నాయి.ఈ ఎకానమీ భోజనం అనేది ఖచ్చితంగా ప్రయాణిలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ. అరుణ్‌ కుమార్‌ జైన్‌ అన్నారు. దీని ద్వారా ప్రయాణికులు నాణ్యమైన ఇంకా పరిశుభ్రమైన భోజనాన్ని పొందగలరన్నారు. ప్రస్తుతం నాలుగు స్టేషన్స్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ సేవలు భవిష్యత్తులో ఇతర స్టేషన్స్‌లో కూడా ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

ఆ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న లయ...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>