MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/project-k-movie-kalki4c9825d3-8d8b-45cd-b476-388bbf4ed630-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/project-k-movie-kalki4c9825d3-8d8b-45cd-b476-388bbf4ed630-415x250-IndiaHerald.jpgనిన్నటి రోజున ప్రాజెక్ట్ -k చిత్రంలో ప్రభాస్ కు సంబంధించి ఫస్ట్ లుక్ అభిమానులను నిరాశపరిచిందని వార్తలు వినిపించాయి. గతంలో కూడా ప్రభాస్ నటించిన చిత్రాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.. ఇలాంటి సమయంలో ప్రాజెక్ట్ -k చిత్రానికి సంబంధించి టైటిల్ గ్లింప్స్ మాత్రం అమెరికాలోని శాండీయాగో కామిక్ కాన్ 2023 వేదిక పైన ఈ చిత్రం పేరును విడుదల చేయడం జరిగింది..ప్రాజెక్ట్ -k సినిమా టైటిల్ కల్కీగా చిత్ర బృందం ప్రకటించడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి ఈ సినిమా టైటిల్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.PROJECT-K;MOVIE;KALKI{#}vedhika;vijay kumar naidu;Shakti;Prabhas;Chitram;News;Cheque;Heroine;Director;Cinemaకల్కి: ప్రాజెక్ట్-k టైటిల్ గ్లింప్స్ వైరల్..!!కల్కి: ప్రాజెక్ట్-k టైటిల్ గ్లింప్స్ వైరల్..!!PROJECT-K;MOVIE;KALKI{#}vedhika;vijay kumar naidu;Shakti;Prabhas;Chitram;News;Cheque;Heroine;Director;CinemaFri, 21 Jul 2023 06:39:03 GMTనిన్నటి రోజున ప్రాజెక్ట్ -k చిత్రంలో ప్రభాస్ కు సంబంధించి ఫస్ట్ లుక్ అభిమానులను నిరాశపరిచిందని వార్తలు వినిపించాయి. గతంలో కూడా ప్రభాస్ నటించిన చిత్రాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.. ఇలాంటి సమయంలో ప్రాజెక్ట్ -k చిత్రానికి సంబంధించి టైటిల్ గ్లింప్స్ మాత్రం అమెరికాలోని శాండీయాగో కామిక్ కాన్ 2023 వేదిక పైన ఈ చిత్రం పేరును విడుదల చేయడం జరిగింది..ప్రాజెక్ట్ -k సినిమా టైటిల్ కల్కీగా చిత్ర బృందం ప్రకటించడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి ఈ సినిమా టైటిల్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.


అయితే ఎట్టకేలకు ఈ సినిమా టైటిల్ ని విడుదల చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా టైటిల్ ని పలు రకాల పేర్లతో రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. కానీ అలాంటి రూమర్లకు చెక్ పెడుతూ కల్కి 2898 AD అని తెలియజేయడం జరిగింది.. కల్కి సినిమా గ్లింప్స్ విజయానికి వస్తే ఈ సినిమాని భారీ తారాగణంతో చూపించారు ఈ వీడియో విడుదల తర్వాత ప్రభాస్ అభిమానులు ఈ సినిమా పైన పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తుందని నమ్మకంతో ఉన్నారు.


ప్రపంచాన్ని ఒక దుష్ట శక్తి ఆవహించినప్పుడు ఒక శక్తి ఉద్భవించే విధంగా ఈ సినిమా కథను తెరకెక్కించినట్లు కల్కి సినిమా టీజర్లో కనిపిస్తోంది. ఆశక్తి ప్రభాస్  గా చూపించారు. ఈ కథలో టైం ట్రావెల్ గురించి కూడా హింట్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది అలాగే హీరోయిన్ దీపికా పడుకొనే సన్నివేశాలు కూడా అక్కడక్కడ చూపించడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ మొదలు కాకముందే ఈ చిత్రం ఒక పాన్ వరల్డ్ మూవీ చిత్రం అంటూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెలియజేయడం జరిగింది. ఈ చిత్రంలో ప్రభాస్ లు చూస్తూ ఉంటే ఈ విషయం నిజమే అన్నట్టుగా కనిపిస్తోంది. మరి ఏ మాత్రం ప్రభాస్ అభిమానులను గ్లింప్స్ ఆకట్టుకుంటుందో చూడాలి మరి.
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

మహావీరుడు మూవీకి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>