MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood928c1324-5d1f-48e7-beaf-1b93aba0a5d1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood928c1324-5d1f-48e7-beaf-1b93aba0a5d1-415x250-IndiaHerald.jpgచాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా నేషనల్ క్రష్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది రష్మిక మందన. ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా గడుపుతోంది ఈ అందాల తార. అయితే అందులో అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప సినిమా ఒకటి. దాంతో పాటు బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో మానియా అనే సినిమా చేస్తోంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. అయితే నితిన్ హీరోగా వెంకి కుడుముల దర్శకత్వంలో మరో సినిమా రాబోతోంది. అయితే ఆ సినిమాలో సైతం రష్మిక మందన హీరోయిన్గా tollywood{#}Dalapathi;bollywood;media;Ranbir Kapoor;sandeep;Master;Joseph Vijay;rashmika mandanna;Crush;Allu Arjun;Heroine;Cinema;Chiranjeeviడిజాస్టర్ సినిమాని మిస్ చేసుకున్నందుకు బాధపడుతున్న రష్మిక..!?డిజాస్టర్ సినిమాని మిస్ చేసుకున్నందుకు బాధపడుతున్న రష్మిక..!?tollywood{#}Dalapathi;bollywood;media;Ranbir Kapoor;sandeep;Master;Joseph Vijay;rashmika mandanna;Crush;Allu Arjun;Heroine;Cinema;ChiranjeeviFri, 21 Jul 2023 16:05:00 GMTచాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా నేషనల్ క్రష్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది రష్మిక మందన. ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా గడుపుతోంది ఈ అందాల తార. అయితే అందులో అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప సినిమా ఒకటి. దాంతో పాటు బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో మానియా అనే సినిమా చేస్తోంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. అయితే నితిన్ హీరోగా వెంకి కుడుముల దర్శకత్వంలో మరో సినిమా రాబోతోంది. అయితే ఆ సినిమాలో సైతం రష్మిక మందన హీరోయిన్గా 

చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వీటితోపాటు హీరోయిన్ బో అని లేడీ ఓరియంటెడ్ సినిమాకి సైతం రష్మిక మందన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది రష్మిక మందన. ఇకపోతే గతంలో చాలా సినిమాలను రిజెక్ట్ చేసింది. ఇక ఆ సినిమాలలో చిరంజీవి డిజాస్టర్ సినిమా ఆశ్చర్య మరియు విజయ దళపతి బ్లాక్ బస్టర్ మూవీ మాస్టర్ సినిమాలో సైతం ఉన్నాయి. తాజాగా ఇంటర్వ్యూలో రష్మిక మందన పాల్గొంది ఇక ఆ ఇంటర్వ్యూలో భాగంగా గతంలో ఆమె రిజెక్ట్ చేసిన ఆచార్య మరియు మాస్టర్ సినిమాల పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలను చేసింది.

అయితే ఆచార్య మాస్టర్ సినిమాలను వదులుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను అంటూ ఈ సందర్భంగా చెప్పింది రష్మిక మందన. ఇక చిరంజీవి విజయ వంటి పెద్ద స్టార్స్ తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం కానీ కొన్ని కారణాలవల్ల వారిద్దరి సినిమాలను నేను రిజెక్ట్ చేయవలసి వచ్చింది. ఇక అందుకు ఇప్పటికి బాధపడుతూనే ఉన్నాను అంటూ ఈ సందర్భంగా చెప్పకు వచ్చింది రష్మిక. అయితే ప్రస్తుతం రష్మిక మందన చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. దీంతో రష్మిక మందన చేసిన కామెంట్స్ విని డిజాస్టర్స్ సినిమా మిస్ చేసినందుకు ఎందుకు బాధపడుతున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!



RRR Telugu Movie Review Rating

ఆ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న లయ...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>