MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwarya-rajeshdf184f41-b6f7-44f0-a922-0d5bb1d89678-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwarya-rajeshdf184f41-b6f7-44f0-a922-0d5bb1d89678-415x250-IndiaHerald.jpgమోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటువంటి ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే అనేక తెలుగు సినిమా లలో నటించిన ఈ నటి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది. ఐశ్వర్య రాజేష్ కెరియర్ ప్రారంభంలో వరుసగా సినిమాల్లో నటించినప్పటికీ ప్రస్తుతం సినిమాలతో పాటు ... వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా తన Aishwarya rajesh{#}aishwarya rajesh;Tamil;media;Telugu;Tollywoodనడుమందాలతో ఆకట్టుకుంటున్న ఐశ్వర్య రాజేష్..!నడుమందాలతో ఆకట్టుకుంటున్న ఐశ్వర్య రాజేష్..!Aishwarya rajesh{#}aishwarya rajesh;Tamil;media;Telugu;TollywoodFri, 21 Jul 2023 09:30:00 GMTమోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటువంటి ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే అనేక తెలుగు సినిమా లలో నటించిన ఈ నటి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది. ఐశ్వర్య రాజేష్ కెరియర్ ప్రారంభంలో వరుసగా సినిమాల్లో నటించినప్పటికీ ప్రస్తుతం సినిమాలతో పాటు ... వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా తన కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికే ఈ నటి అనేక వెబ్ సిరీస్ లలో నటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటి ఫర్హాన అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే సినిమాలలో చాలా శాతం గ్రామర్ షో కు దూరంగా ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉన్నప్పటికీ ఎక్కువ శాతం ఈ నటి క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలనే తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఐశ్వర్య రాజేష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

ఓపెన్‌హైమర్ రివ్యూ: వెండితెరపై ఇదో మహా అద్భుతం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>