MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nora-fatehi-photos5150e3f8-79c6-491b-9cff-1147702922bd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nora-fatehi-photos5150e3f8-79c6-491b-9cff-1147702922bd-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో మంచి పాపులారిటీ సంపాదించిన నోరఫతేహి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే బాహుబలి ,టెంపర్, ఊపిరి తదితర చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. ఇక బాలీవుడ్ లో కూడా ఎలాంటి ఈవెంట్ జరిగినా కూడా అక్కడ తన అందచందాలతో ఔట్ఫిట్ గ్లామర్ తో మైమరిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అందరు చూపు తన వైపు తిప్పుకునేలా చేస్తూ ఉంటుంది నోరఫతేహి.. తమ డ్రస్ డిజైన్ తో విభిన్నంగా ఆకట్టుకుంటూ హాట్ ఫోటోలతో కుర్రకాNORA FATEHI;PHOTOS{#}Bahubali;Nora Fatehi;manish;Manish Pandey;bollywood;Eventబ్లాక్ శారీలో నోరఫతేహి అందాల విందు..!!బ్లాక్ శారీలో నోరఫతేహి అందాల విందు..!!NORA FATEHI;PHOTOS{#}Bahubali;Nora Fatehi;manish;Manish Pandey;bollywood;EventFri, 21 Jul 2023 23:00:00 GMTబాలీవుడ్ లో మంచి పాపులారిటీ సంపాదించిన నోరఫతేహి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే బాహుబలి ,టెంపర్, ఊపిరి తదితర చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. ఇక బాలీవుడ్ లో కూడా ఎలాంటి ఈవెంట్ జరిగినా కూడా అక్కడ తన అందచందాలతో ఔట్ఫిట్ గ్లామర్ తో మైమరిపిస్తూ ఉంటుంది.
ముఖ్యంగా అందరు చూపు తన వైపు తిప్పుకునేలా చేస్తూ ఉంటుంది నోరఫతేహి.. తమ డ్రస్  డిజైన్ తో  విభిన్నంగా ఆకట్టుకుంటూ హాట్ ఫోటోలతో కుర్రకారులకు మతులు పోగొట్టేలా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఒక విచిత్రమైన కాస్ట్యూమ్స్ ధరించి మరింత వైరల్ గా మారుతోంది ఈ ముద్దుగుమ్మ. ఒకరకంగా చెప్పాలి అంటే ఇది ఊప్స్ మూమెంట్ కాస్త తేడా జరిగి ఉంటే నోరఫతేహి నేల మీద పడేది.. ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ముంబైలో ఒక కల్చర్ షోని నిర్వహించడం జరిగింది. ఈ షో కి ఎంతోమంది సెలబ్రిటీలు సైతం హాజరుకాగా అందులో ఈ ముద్దుగుమ్మ కూడా హాజరయ్యింది.
నోరఫతేహి ఈవెంట్ కి బ్లాక్ డిజైనర్ శారీలో హాజరు కాగా ఈమె ధరించిన ఈ సారి చాలా విచిత్రంగా ఉందని చెప్పవచ్చు. కేవలం కొంగు ఉండాలంటే ఉండాలి అన్నట్లుగా చూపిస్తూ ఈమె ధరించిన బ్రా లాంటి బ్లౌజులు తన పరువాలన్నీ చూపిస్తే నడుము తో పాటు నాభి అందాలతో కుర్రకారుల మైండ్ బ్లాక్ చేసే విధంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ముందు దాచుకోవడానికి సారీ ఏమీ లేదు కానీ వెనుక మాత్రం చాలా పొడవాటి నేలని ఈడ్చుకుంటూ వచ్చేలా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ ఈ డ్రెస్సు చూసిన వారంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ డ్రెస్సు చూసిన తర్వాత కెమెరామెన్ ఫోటోలు తీయడానికి ఎగబడక అందులో నోరా పత్తేహి డ్రస్సుని పొరపాటున ఒకరు వెనుక భాగంలో చీరని తొక్కడం జరిగింది దీంతో ముందుకు పడబోయిన నోరఫతేహి వెంటనే జాగ్రత్త పడింది.
RRR Telugu Movie Review Rating

బ్లాక్ శారీలో నోరఫతేహి అందాల విందు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>