MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/leo-movie397fdeb0-f436-4164-b4d0-ca069eec1b7b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/leo-movie397fdeb0-f436-4164-b4d0-ca069eec1b7b-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరో డైరెక్టర్ లోకేష్ కనకరాజు.. హీరో దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్ర లియో.. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో మాస్టర్ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక లియో సినిమా కూడా విక్రమ్ సినిమాకు లింక్ ఉండబోతోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో విజయ్ సరసన హీరోయిన్ త్రిష నటిస్తోంది. తాజాగా కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాలలోని లియో సినిమా థియేటర్ రైట్స్ అని ఒక బడా సంస్థ సొంతం చేసుకున్నట్లు వార్LEO;MOVIE{#}Cinema Theatre;Amarnath K Menon;sithara;vikram;Master;October;Lokesh;Lokesh Kanagaraj;cinema theater;Music;Kollywood;Posters;Chitram;News;Joseph Vijay;Hero;Heroine;Telugu;Cinemaలియో తెలుగు థియేటర్ రైట్స్ చాలా తక్కువేనా..?లియో తెలుగు థియేటర్ రైట్స్ చాలా తక్కువేనా..?LEO;MOVIE{#}Cinema Theatre;Amarnath K Menon;sithara;vikram;Master;October;Lokesh;Lokesh Kanagaraj;cinema theater;Music;Kollywood;Posters;Chitram;News;Joseph Vijay;Hero;Heroine;Telugu;CinemaFri, 21 Jul 2023 08:00:40 GMTకోలీవుడ్ స్టార్ హీరో డైరెక్టర్ లోకేష్ కనకరాజు.. హీరో దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్ర లియో.. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో మాస్టర్ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక లియో సినిమా కూడా విక్రమ్ సినిమాకు లింక్ ఉండబోతోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో విజయ్ సరసన హీరోయిన్ త్రిష నటిస్తోంది. తాజాగా కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాలలోని లియో సినిమా థియేటర్ రైట్స్ అని ఒక బడా సంస్థ సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


లియో సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ తెలుగు రాష్ట్రాలలో థియేటర్ హక్కులను సొంతం చేసుకున్నట్లుగా సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్ సోషల్ మీడియాలో ఒక సరికొత్త పోస్టర్ ద్వారా ప్రకటించడం జరిగింది. లియో చిత్రం ఈ ఏడాది అక్టోబర్ -19 న విడుదల కాబోతోంది. ఇందులో ప్రియ ఆనంద్, సంజయ్ దత్, వాసుదేవ్ మీనన్ తదితరులు సైతం నటిస్తూ ఉన్నారు.ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ అందిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రిప్ట్ స్టూడియో పై భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు.


లియో సినిమా థియేటర్ రైట్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.23 కోట్ల రూపాయలు పలకగా ఇది చాలా తక్కువగా అన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇది టైర్-2 హీరోలు తెలుగు హీరోకి సమానం రజనీకాంత్ యొక్క అత్యల్ప థియేటర్ రైట్స్ లింగా సినిమాకు రూ .25 కోట్ల రూపాయల వరకు పలికినట్లు తెలుస్తోంది దీన్ని బట్టి చూస్తే విజయ్ సినిమా 23 కోట్ల రూపాయలు లియో థియేటర్ రైట్స్ అంటే చాలా తక్కువ అని పలువురు సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. మరి ఏ మేరకు ఈ సినిమా నిర్మాతలకు లాభాలను కలిగిస్తుందో చూడాలి మరి



RRR Telugu Movie Review Rating

మహావీరుడు మూవీకి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>