MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/milky-beautyc43708c4-d0c0-4347-ae1d-edc315751dd6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/milky-beautyc43708c4-d0c0-4347-ae1d-edc315751dd6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా 'భోళా శంకర్'. తమిళంలో తల అజిత్ కుమార్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా 'వేదాళం' సినిమాకి రీమేక్ మూవీగా ఈ మూవీ తెరకెక్కింది. మెహర్ రమేష్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఇప్పుడు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా రిలీజ్ అయిన పాటలు, టీజర్ ఈ మూవీపై అంచనాలు పెంచేశాయి. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి మిల్కీ బ్యూటీ..నువ్వే నా స్వీటీ అనే మరో సాంగ్ ను విడుదం చేశారు మేకర్స్. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మహతMILKY BEAUTY{#}Anushka;Suresh;ajith kumar;anil music;kushi;meher ramesh;sanjjanaa galrani;shankar;tamannaah bhatia;Kushi;Sunkara Ramabrahmam;Blockbuster hit;Remake;Director;Heroine;Sekhar Master;Josh;Chiranjeevi;Audience;Chitram;Hero;News;Cinemaభోళాశంకర్: ఆకట్టుకుంటున్న మిల్కీ బ్యూటీ సాంగ్?భోళాశంకర్: ఆకట్టుకుంటున్న మిల్కీ బ్యూటీ సాంగ్?MILKY BEAUTY{#}Anushka;Suresh;ajith kumar;anil music;kushi;meher ramesh;sanjjanaa galrani;shankar;tamannaah bhatia;Kushi;Sunkara Ramabrahmam;Blockbuster hit;Remake;Director;Heroine;Sekhar Master;Josh;Chiranjeevi;Audience;Chitram;Hero;News;CinemaFri, 21 Jul 2023 21:11:02 GMTటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా 'భోళా శంకర్'. తమిళంలో తల అజిత్ కుమార్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా 'వేదాళం' సినిమాకి రీమేక్ మూవీగా ఈ మూవీ తెరకెక్కింది. మెహర్ రమేష్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఇప్పుడు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా రిలీజ్ అయిన పాటలు, టీజర్ ఈ మూవీపై అంచనాలు పెంచేశాయి. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి మిల్కీ బ్యూటీ..నువ్వే నా స్వీటీ అనే మరో సాంగ్ ను విడుదం చేశారు మేకర్స్. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ స్వర పరిచిన ఈ మెలోడీ గీతాన్ని  రామ జోగయ్య శాస్త్రీ రచించగా..విజయ్ ప్రకాష్, సంజన చక్కగా ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటలో చిరు..తమన్నా స్టెప్స్ కు మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఖుషి అవుతున్నారు.ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన భోళా మానియా, జామ్ జామ్ జజ్జనక సాంగ్స్ కు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 


ఇక ఈ సినిమా నుంచి వరుసగా ఇస్తున్న అప్డేట్స్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. ఈ చిత్రం అన్న చెల్లెళ్ల సెంటిమెంట్ తో రాబోతుంది.ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. చిరుకు చెల్లెలు పాత్రలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇంకా మరో ముఖ్య పాత్రలో యంగ్ హీరో సుశాంత్ కనిపిస్తున్నారు.ఈ మూవీని ఏకె ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.ఆగస్టు 11 వ తేదీన ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది.వరుస ప్లాపులతో వున్న చిరంజీవి ఈ ఏడాది ఆరంభంలో 'వాల్తేరు వీరయ్య' సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమా ఏకంగా 200 కోట్లపైగా వసూళ్లు రాబట్టి చిరంజీవి కేరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాతో చిరంజీవి మళ్ళీ ఫాంలోకి రావడంతో మెగా అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక భోళా శంకర్ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

బ్లాక్ శారీలో నోరఫతేహి అందాల విందు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>